యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2232.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 16 కి.మీ.
170వరోజు (30-7-2023) యువగళం వివరాలు
అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడిప్రకాశం జిల్లా)
సాయంత్రం
4.00 – అద్దంకి మధురానగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – రామ్ నగర్ లో స్థానికులతో మాటామంతీ.
4.45 – అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
5.00 – అద్దంకి పాతబస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
5.30 – భవానీ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
6.15 – గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద స్థానికులతో సమావేశం.
6.35 – తిమ్మాయపాలెంలో స్థానికులతో సమావేశం.
8.35 – పాదయాత్ర దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.20 – శంకరాపురంలో స్థానికులతో సమావేశం.
10.20 – పోలవరంలో స్థానికులతో సమావేశం.
11.35 – వేంపాడు శివారు విడిది కేంద్రంలో బస.