ఇప్పటి వరకు నడిచిన దూరం 948 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15 కి.మీ.
74వరోజు (18-4-2023) యువగళం వివరాలు:
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)
ఉదయం
7.00 – పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – పల్లెదొడ్డిలో స్థానికులతో సమావేశం.
8.25 – గద్దెరాలలో స్థానికులతో సమావేశం.
10.05 – దేవరకొండ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బిసిలతో సమావేశం.
10.20 – దేవరకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో సమావేశం.
11.30 – దేవరకొండ క్రాస్ వద్ద టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులతో భేటీ.
12.25 – కుంకనూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
12.40 – కుంకనూరు క్రాస్ వద్ద భోజన విరామం.
సాయంత్రం
3.35 – కుంకనూరు క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.05 – అల్లారుదిన్నె వద్ద కురుబ సామాజికవర్గీయులతో భేటీ.
5.30 – వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభ. యువనేత లోకేష్ ప్రసంగం.
6.30 – వలగొండ క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.