ఇప్పటి వరకు నడిచిన దూరం 976.8 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15,5 కి.మీ.
76వరోజు (20-4-2023) యువగళం వివరాలు:
ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)
ఉదయం
7.00 – ములిగుండం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.
9.00 – పెదపెండేకల్ లో స్థానికులతో మాటామంతీ.
11.05 – ఆరేకల్ లో వాల్మీకులతో సమావేశం.
12.00 – నాగలాపురంలో యువతతో ముఖాముఖి.
1.00 – నాగలాపురంలో భోజన విరామం
సాయంత్రం
4.00 – నాగలాపురం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – నాగలాపురం క్రాస్ వద్ద కోలనాట సామాజికవర్గీయులతో భేటీ.
5.25 – కాపటి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.00 – ఆదోని విడిది కేంద్రంలో బస.