ఇప్పటి వరకు నడిచిన దూరం 1059.7 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.6 కి.మీ.
83వ రోజు (28-4-2023) యువగళం వివరాలు:
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – మంత్రాలయం శివార్ల నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – కల్లుదేవకుంటలో రైతులతో భేటీ.
8.20 – ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.10 – ఇబ్రహీంపట్నం చర్చి వద్ద స్థానికులతో సమావేశం.
9.20 – ఇబ్రహీంపట్నం గ్రామచావిడి వద్ద స్థానికులతో భేటీ.
9.55 – కొట్టాల క్రాస్ వద్ద నడికైరవాడ గ్రామస్తులతో సమావేశం.
10.45 – మాచాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి.
11.45 – మాచాపురం శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – మాచాపురం శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.45 – మాచాపురంలో స్థానికులతో మాటామంతీ.
4.55 – మాచాపురం పంచాయితీ ఆఫీసు వద్ద ఎస్సీలతో భేటీ.
5.05 – మాచాపురం ఆటోస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశం.
5.30 – మాచాపురం శివార్లలో ఎస్సీ, బిసి సామాజికవర్గీయులతో భేటీ.
6.20 – నందవరం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం.
6.35 – నందవరం చర్చి వద్ద స్థానికులతో సమావేశం.
7.25 – నందవరం శివారు విడిది కేంద్రంలో బస.