ఇప్పటి వరకు నడిచిన దూరం 1073.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.2 కి.మీ.
84వ రోజు (29-4-2023) యువగళం వివరాలు:
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
సాయంత్రం
4.00 – నందవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.15 – నందవరం జడ్ పిహెచ్ఎస్ స్కూలు వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ.
4.30 – నందవరం కల్వర్టు వద్ద కురుబ సామాజికవర్గీయులతో భేటీ.
4.40 – నందవరం రెయిన్ బో స్కూలు వద్ద దళితులతో సమావేశం.
5.00 – నందవరం ఆలయం వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం.
5.10 – నందవరం ఎల్ఎల్ సి కెనాల్ వద్ద జగ్గాపురం గ్రామస్తులతో భేటీ.
5.30 – బాపురం గ్రామంలో బొప్పాయి రైతులతో సమావేశం.
6.20 – ముగటి గ్రామంలో పిలేకమ్మ దేవాలయం వద్ద ధర్మాపురం గ్రామస్తులతో భేటీ.
6.35 – ముగటి గ్రామంలో యువతతో సమావేశం.
6.45 – ముగటి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
6.55 – చింతకాయల హోటల్ వద్ద ముగటి గ్రామస్తులతో సమావేశం.
7.05 – ముగటిలోని సొసైటీ బిల్డింగ్ వద్ద స్థానికులతో భేటీ.
7.25 – ముగటి రైస్ మిల్లు వద్ద రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
8.15 – ఎమ్మిగనూరులోని ఈఎస్ వి వే బ్రిడ్జి వద్ద విడిది కేంద్రంలో బస.