ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1223 కి.మీ
ఈ రోజు నడిచింది దూరం 16.1 కి.మీ
97వ రోజు (12.05.2023) పాదయాత్ర వివరాలు
నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – బన్నూరు శివారు క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం.
7.20 – కృష్ణారావుపేటలో గ్రామస్తులతో సమావేశం
9.00 – రుద్రవరంలో మైనారీటీలతో సమావేశం
10.10 – పాములపాడులో రైతులతో సమావేశం
10.40 – పాములపాడు శివార్లలో ఎస్సీలతో ముఖాముఖి
11.40 – పాములపాడులో భోజన విరామం
సాయంత్రం
4.00 పాములపాడు నుండి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – కంభాలపల్లెలో గ్రామస్తులతో మాటామంతీ.
5.05 – ఎర్రగూడురులో గ్రామస్తులతో మాటామంతీ.
శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.
5.55 – నందికొట్కూరు/శ్రీశైలం సరిహద్దుల్లో స్థానికులతో భేటీ.
6.30 – కె.స్టార్ గోడౌన్ వద్ద విడిది కేంద్రంలో బస