ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1252.7కి.మీ.
ఈరోజు నడిచింది దూరం 13.2 కి.మీ.
99వ రోజు (14.05.2023) పాదయాత్ర వివరాలు
శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – చెంచుకాలనీ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.10 – వెలగాము వద్ద కొత్తరామాపురం గ్రామస్తులతో సమావేశం.
9.45 – తెలుగుగంగ ప్రాజెక్టు సందర్శన.
11.15 – ఫారెస్టు కార్యాలయం సమీపాన స్కిల్డ్ & అన్ స్కిల్డ్ వర్కర్లతో ముఖాముఖి.
12.15 – ఫారెస్టు కార్యాలయం సమీపాన భోజన విరామం.
సాయంత్రం
4.00 – ఫారెస్టు కార్యాలయం వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.45 – వెలిగోడు గండిపేట వద్ద బెస్త సామాజికవర్గీయులతో సమావేశం.
4.55 – వెలిగోడు మదీన మసీదు వద్ద స్థానికులతో మాటామంతీ.
5.15 – వెలిగోడు సిపి నగర్ మెయిన్ రోడ్డులో బుడగ జంగాలతో సమావేశం.
5:35 – వెలిగొడు చర్చి వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం.
6.25– బోయరేవులలో స్థానికులతో మాటామంతీ.
6.45 – బోయరేవుల శివారు విడిది కేంద్రంలో బస.