ప్రజాసమస్యలు గాలికి వదిలి బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. బ్లూ మీడియా తీరు మార్చుకోకుంటే టిడిపి అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవు. అని తెలుగుదేశం పార్టీ...
మరింత సమాచారంవైసీపీ పాలనలో రాష్ట్రంలో యువత భవిత ప్రశ్నార్ధకముగా మారిందని, ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజాం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ విమర్శించారు....
మరింత సమాచారంమెగా డీఎస్సీ జాబ్ క్యాలెండర్ అంతా జగన్నాటకమే అని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ శుక్రవారం ఉదయం నందిగామ పట్టణం ఆర్డీవో కార్యాలయం ముందు...
మరింత సమాచారంటీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు: ఇప్పటి వరకు నడిచిన దూరం – 1162.2 కి.మీ. ఈరోజు నడిచిన దూరం – 14.7 కి.మీ. 91వ...
మరింత సమాచారంయువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ప్రదేశ్‌గా మార్చి యువతను గంజాయికి బానిసలుగా మార్చేసారని టిడిపి...
మరింత సమాచారంమీరు తెచ్చిన సిట్ తోనే మీకు అరదండాలు ఏ ప్రాజెక్టూ పూర్తిచేయలేడని కంత్రీజగన్ కు శాపం పాణ్యం ఎమ్మెల్యే పేరు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి పాణ్యం బహిరంగసభలో...
మరింత సమాచారంజగన్ ఒక పక్క కర్నూలు న్యాయ రాజధాని అంటాడు. బుగ్గన బెంగుళూరు వెళ్లి విశాఖలో న్యాయరాజధాని అంటాడు. సుప్రీం కోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ వేసాడు....
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఎండియు వ్యవస్థను సమీక్షించి, ప్రజలు, డీలర్లకు సౌలభ్యంగా ఉండేలే సముచితమైన నిర్ణయం తీసుకుంటాం. రేషన్ షాపులను మల్టీసర్వీస్ కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తాం...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక తుంగభద్ర నీటితోపాటు ఇంటింటికీ కుళాయి అందజేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక వక్కెరవాగుపై పటిష్టమైన బ్రిడ్జిని నిర్మించి నెరవాడ గ్రామస్తుల సమస్య పరిష్కరిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.