Telugu Desam

తాజా సంఘటనలు

పట్టిసీమ, డ్రైనేజీ వ్యవస్థపై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం

మూడు రోజులైనా చేలల్లోంచి కదలని నీరు నీటిలో నానుతున్న వరి అమరావతి : మిచౌంగ్‌ తుఫాన్‌ మిగిల్చిన విషాదం నుంచి రైతాంగం తేరుకోలేదు. చెరువులను తలపిస్తున్న పంట...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం బాధాకరం: బాలకృష్ణ

అమరావతి: బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసాన్ని టీడీపీ నాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

అమరావతి: బాపట్ల జిల్లా బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయటాన్ని టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు తీవ్రంగా ఖండిరచారు. కొందరు దుండగులు బుధవారం అర్థరాత్రి...

మరింత సమాచారం
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటనష్టం పరిశీలన అమరావతి: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతు...

మరింత సమాచారం
అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు: లోకేష్‌

అమరావతి : భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయ నకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘనంగానివాళులు అర్పించారు. అణగారిన...

మరింత సమాచారం
దళితుల అభివృద్ధి, సంక్షేమాలకు మరింత దీక్షతో కృషి: చంద్రబాబు

అమరావతి : దేశ బహుముఖ వికాసానికి బాటలు వేసిన నవభారత నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి టీడీపీ అధినేత నారా...

మరింత సమాచారం
తుఫానుపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వానిది ఘోర వైఫల్యం

అమనావతి: రాష్ట్రవ్యాప్తంగా మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా, జగన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ను వదలి బయటకు రావటం...

మరింత సమాచారం
Page 574 of 714 1 573 574 575 714

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist