రాష్ట్రానికి పట్టిన పీడ వదలి, ప్రజా ప్రభుత్వం తిరిగి వచ్చింది ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుచుకుంటుంది సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీల అమలు కోసం...
మరింత సమాచారంవిజయవాడ: ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించిందని, ఇక తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడంపై దృష్టి సారిస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు అన్నారు. తనకు మంత్రి పదవి...
మరింత సమాచారంన్యూఢిల్లీ: తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో...
మరింత సమాచారంఅమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. చంద్రబాబు...
మరింత సమాచారంఆత్మపరిశీలన మాని శవరాజకీయాలా? టీడీపీ దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం శవరాజకీయాలకు పేటెంట్ జగన్‌రెడ్డిదే ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పంచుమర్తి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ...
మరింత సమాచారంసీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఐదు హామీలపై చంద్రబాబు ముందడుగు లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో హామీల అమలు ఫైళ్లపై సంతకాలు సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో బాధ్యతల...
మరింత సమాచారంఅమరావతి: సినీ నటుడు నారా రోహిత్ ఇటీవల తనను అభినందిస్తూ రాసిన లేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన సోదరుడి కుమారుడు, సినీ...
మరింత సమాచారంతనను కలిసేందుకు వచ్చేవారికి పవన్ విజ్ఞప్తి త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను 20 తర్వాత పిఠాపురంలో పర్యటిస్తా అమరావతి: తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలు తీసుకురావొద్దని...
మరింత సమాచారంతొలిరోజే పాలనలో మార్పు చూపించిన టీడీపీ అధినేత ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని అధికారులకు హితవు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...
మరింత సమాచారంవిజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి గురువారం ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.