Telugu Desam

తాజా సంఘటనలు

తుఫానుపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వానిది ఘోర వైఫల్యం

అమనావతి: రాష్ట్రవ్యాప్తంగా మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా, జగన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ను వదలి బయటకు రావటం...

మరింత సమాచారం
నీట మునిగిన పంటలు ఆగమైపోయిన రైతన్న

రూ.7 వేల కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని అంచనా ఇంతవరకు సాయం ప్రకటించని జగన్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలన ఎప్పుడు? నిబంధనలు సడలించి సాయం...

మరింత సమాచారం
ms raju

అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్‌...

మరింత సమాచారం
జగన్‌రెడ్డికి ఎన్నికల పాఠాలు

నాలుగు చోట్ల అధికార మార్పిడి అహంకారం, అసహనం, అవినీతిని తిరస్కరించిన ప్రజలు ముఖ్యమంత్రి రుజువర్తనకు మధ్యప్రదేశ్‌లో ఆదరణ సరిదిద్దుకోవటానికి సమయంలేని జగన్‌రెడ్డి ఒకే పాఠం.. ఓటమి తప్పదు!...

మరింత సమాచారం
తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు

తనయుని గెలుపు కోసం తిరుపతిలో ఖర్చు చేస్తున్న ఛైర్మన్‌ భూమన కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్న అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం...

మరింత సమాచారం
చంద్రబాబు ఆరోగ్య సమాచారంపై హైకోర్టుకు నివేదిక

అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటి షన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ వాయిదా పడిరది....

మరింత సమాచారం
AP Highcourt

అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ, రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టు లో దండ నాగేంద్ర...

మరింత సమాచారం
AP High Court

అమరావతి: క్యాంపు ఆఫీసుల పేరిట విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరి...

మరింత సమాచారం
మెడికోల కోట్లాట చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోంది

గుంటూరు: మంగళగిరి నియోజకవర్గ రైతుల సమస్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరిష్కరిం చారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు-వీర్లపాలెం చిన్న కాల్వలో తూటాకు పెరిగిపోయి...

మరింత సమాచారం
చంద్రబాబుతో పవన్‌ భేటీ?

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరి గినట్లు సమాచారం....

మరింత సమాచారం
Page 204 of 343 1 203 204 205 343

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist