బుడమేరుకు గండ్లు..నగర ప్రజలకు కడగండ్లు నాటి టీడీపీ ప్రభుత్వంలో డైవర్షన్ పనులకు రూ.464 కోట్లు రూ.150 కోట్లతో పనులను కూడా చేయించిన చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చాక...
మరింత సమాచారంశరవేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు నేటికల్లా పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు డ్రోన్ లైవ్ ద్వారా పర్యవేక్షించిన లోకేష్ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల అమరావతి(చైతన్యరథం):...
మరింత సమాచారంఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ విరాళం అందజేశారు. ఇరు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్నారు. ఈ రోజు నర్సీపట్నం...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన రెండు తెలుగు రాష్ట్రాల ముంపు బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు...
మరింత సమాచారంరూ.6 కోట్లు ఇస్తానని ప్రకటన ముంపునకు గురైన 400 పంచాయతీలకు రూ.4 కోట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి సహాయ...
మరింత సమాచారంవిజయవాడ(చైతన్యరథం): ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి...
మరింత సమాచారంవిజయవాడ(చైతన్యరథం): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం ఉదయం నుంచీ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, పునరావాస శిబిరాలలో బాధితులను పరామర్శించారు. వరద ప్రవాహంలోనే ముందుకు సాగుతూ...
మరింత సమాచారంవిజయవాడ(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు దాతలు తమ ఔదార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ...
మరింత సమాచారంబీమా క్లెయిమ్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం రుణాల రీషెడ్యూల్‌పైనా బ్యాంకులకు దిశానిర్దేశం బాధితులపట్ల మానవతా దృక్పథం చూపించాలని వినతి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో ముఖ్యమంత్రి భేటీ విజయవాడ...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.