10.80 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం 365 రోజులూ నేతన్నలకు పనికల్పించడమే లక్ష్యం బీసీ సంక్షేమం, చేనేత జౌళి మంత్రి సవిత ఆ శాఖ కమిషనర్ రేఖారాణితో...
మరింత సమాచారంఉద్యోగాల కల్పనకు కంపెనీలతో ఎంవోయూలు జగన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం తప్పులను సమర్థించుకుంటూ బురదజల్లే యత్నం గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో...
మరింత సమాచారంమొదటి దశలో పౌరులకు 161 సేవలు సైబర్ సెక్యూరిటీపై కీలక సూచనలు అమరావతి(చైతన్యరథం): వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవా రం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్టు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఏంజేపీ గురుకుల పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,...
మరింత సమాచారంతిరుపతి (చైతన్యరథం): క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తిప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు....
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ...
మరింత సమాచారంనామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు వెల్లడి పార్టీకోసం పనిచేసిన వాళ్లకే తొలి ప్రాధాన్యమని హామీ ‘క్యూబ్స్’ సభ్యులకే పదవులంటూ స్పష్టీకరణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం...
మరింత సమాచారంఆసుపత్రి భవన నమూనాను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
మరింత సమాచారంఉపాధ్యాయ బదిలీ చట్టంపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ త్వరలోనే ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఉపాధ్యాయులకు ఇకపై ఒకటే యాప్ ప్రజాభిప్రాయసేకరణ కోసం త్వరలోనే ఏపీ...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.