చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలి!

బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమంలో యువనేత

by చైతన్యరధం
Mar 20, 2024 at 2:44pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారించాలి
  • మంగళగిరి సమగ్రాభివద్ధే నా లక్ష్యం
  • ఏడాదిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజి సదుపాయాలు కల్పిస్తా
  • బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమంలో యువనేత
తాడేపల్లి (చైతన్యరథం): రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్‌ అపార్ట్‌మెంట్‌ వాసులను యువనేత మంగళవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రోశయ్య లాంటివారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినపుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవని, వారు హుందాగా రాజకీయాలు చేశారని చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత, విద్వేషపూరిత వ్యాఖ్యలతో ముఖాలు సైతం చూసుకోలేని పరిస్థితులు కల్పించారని, ఇది రాజకీయాల్లో వాంఛనీయం కాదన్నారు.
విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యం కావన్న విషయాన్ని జగన్‌ గమనించాలి, ఇతర రాష్ట్రాల్లో ధనిక పార్టీలు ఓడిపోయిన విషయం గుర్తించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే అందుకు తగ్గ ఎకోసిస్టమ్‌ అవసరం, హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారడానికి చంద్రబాబు విజన్‌తో కల్పించిన వాతావరణమే కారణం. అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటువల్ల అక్కడ ప్రజల తలసరి ఆదాయం  పెరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో సెల్‌ ఫోన్‌ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేశారు. అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న సింగపూర్‌, అమెరికా, చైనా, యూరప్‌ దేశాలు కూడా అప్పులు చేస్తాయి, అలా తెచ్చిన డబ్బును వారు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడంవల్ల సంపద వృద్ధిచెంది, తద్వారా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారమేర్పడిరది. తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోలేకపోతే శ్రీలంక లాంటి పరిస్థితులు దాపురిస్తాయి.
రాష్ట్రవిభజన మనం కోరుకున్నది కాదు, ఆనాడు కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పోటీపడి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి సాధించారు. అన్నివిధాలా ఆలోచించాకే 5కోట్లమందిని ఒప్పించి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా మూడు రాజధానులు లేవు. అవగాహన, అనుభవం లేని జగన్‌ మూడుముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.  అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారు. జగన్‌ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. విశాఖలో మాత్రం 550 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన రాజధాని పనులు ప్రారంభిస్తామని లోకేష్‌ తెలిపారు.
మంగళగిరి అభివృద్ధికి ప్రణాళికలు
మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు నా వద్ద ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజి, పార్కులు, హెల్త్‌ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.  జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం వల్ల తాడేపల్లి ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కృష్ణానది చెంతనే ఉన్నా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి లేదు. భవిష్యత్‌లో తాడేపల్లి రూరల్‌ అభివృద్ధికి కృషిచేస్తాం. గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
వీవర్స్‌శాలను ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మంగళగిరిలో ఐటీ పరిశ్రమ తెచ్చి 150 మంది ఉద్యోగాలు కల్పించా. మంగళగిరిని ప్రపంచస్థాయి ఆభరణాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం, నియోజకవర్గంలో 30వేల మందికి పైగా స్వర్ణకారులు ఉన్నారు. గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటుచేసి, అధునాతన సాంకేతక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తాం. జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ కేంద్రంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. చేనేతలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తాం. 2017-18లో తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా అవార్డు పొందింది. అదే విధంగా మంగళగిరిని కూడా తయారు చేయాలన్నది నా లక్ష్యం. తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు, వారి కుట్రలను తిప్పికొడతాం. ఓడినచోటే గెలవాలన్న కసితో అయిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ సేవలంది స్తున్నా. మంగళగిరి ప్రజలకు ఏ సమస్య తలెత్తినా ఒక్క మెసేజ్‌ తో స్పందిస్తా. సమస్య చెప్పిన వెంటనే 3గంటల్లో స్పందించాలని ఇప్పటికే గ్రామకమిటీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చానని చెప్పారు. తనను, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్‌ కోరారు.
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం – పెమ్మసాని
గుంటూరు పార్లమెంట్‌ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడే అన్నారు. ఏపీలో జగన్‌ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. తిరిగి టీడీపీని గెలిపించు కోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్‌ లాంటి పట్టణంలో కేవలం 45శాతం మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదు. ప్రతి వ్యక్తి తనని తాను లోకేష్‌ లా భావించి పనిచేయాలి. లోకేష్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఐకాన్‌ అపార్ట్‌ మెంట్‌ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తెస్తూ తాడేపల్లి పట్టణంలో తాగునీటి సమస్య తీర్చడంతో పాటు, డ్రెయిన్లు, శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తోంది కానీ.. చెత్తను సేకరించడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2024

Next Post

జనానికి దూరమై అక్రమార్కుడైన జగన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026

కార్యకర్త
@ February 26, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు
ఆంధ్రప్రదేశ్

నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

చైతన్యరధం
@ February 26, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్యం ముఖ్యం..మళ్లీ రిపీట్ కావొద్దు

చైతన్యరధం
@ February 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

కార్యకర్త
@ February 25, 2026
Load More

ముఖ్య వార్తలు

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist