కర్నూలు: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను జగన్ రెడ్డి నిలువునా మోసం చేశాడని నిరసిస్తూ కర్నూలు పార్లమెంట్ తెలుగుయువత కమిటీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక రిక్షా తొక్కే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ యువత అధ్యక్షులు యస్.అబ్బాస్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు, కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి పన్నర్సు వెంకటప్ప, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్ కుమార్, తెలుగుయువత రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు సురేష్ నాఉడు, సూరి (ఆలూరు), రాజా సాబ్ (ఆలూరు), షేక్ జహంగీర్, పార్లమెంత్ కార్యదర్శి ఎం.చరణ్ కుమార్, సి.సతీష్ నాయుడు, జె.క్రిష్ణ కాంత్, పి.గొట్టయ్య, కె.నాగరాజు, ఎస్.లింగేష్, కె.శ్రీ రాం మొదలగు వారు పాల్గొన్నారు.