చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌ గోపాల్‌ రెడ్డి విమర్శ

by చైతన్యరధం
Feb 7, 2024 at 8:27am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాయలసీమ కేంద్రంగా వైసీపీ ఎర్రచందనం మాఫియా
  • దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, వారి అనుచరులే
  • విజయానందరెడ్డికి తెలియకుండా ఒక్క చెట్టుని కూడా నరకలేరు
  • పోలీసుల్ని ఢీకొట్టి పారిపోయిన వాహనం వైసీపీ నాయకుడు గజ్జల శ్రీనివాసరెడ్డిదే
  • ఒక కానిస్టేబుల్‌ మరణించినా డీజీపీలో చలనం లేదు.
  • ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌ గోపాల్‌ రెడ్డి విమర్శ

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నం గా తయారయ్యాయని, జగన్‌రెడ్డి పాలనలో పోలీసుల సహాయ సహకారాలతోనే దోపిడీలు,దౌర్జన్యాలు, స్మగ్లిం గ్‌లు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద అధికా రపార్టీకి చెందిన స్మగ్లర్లు బొలేరో వాహనంతో తమను అడ్డుకున్న పోలీసుల్ని గుద్దేసి పారిపోయారని, ఈ ఘట నలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలైతే, గణేశ్‌ అనే కానిస్టేబుల్‌ ఆసపత్రిలో చికిత్స పొందుతూ మర ణించాడని, ఇంత దారుణం జరిగినా అన్నమయ్య జిల్లా పోలీస్‌ యంత్రాంగం, రాష్ట్ర డీజీపీ స్పందించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నలుగురు పోలీసుల్ని గుద్దే సిన వ్యక్తుల్ని, వాహనాన్ని సాటి పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదంటే ఏమనాలి? ఒక కానిస్టేబుల్‌ మరణా నికి కారణమైన ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకోలేని దుస్థితిలో పోలీస్‌ యంత్రాంగం ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలే ఆలో చించాలి. రాయలసీమ ప్రాంతంలోని ఎర్ర చందనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయానంద రెడ్డే దోచేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లర్లు విలువైన ప్రకృతి సంపదను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిస్తు న్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనాన్ని కాపాడుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో పోటీచేసే వైసీపీ అభ్య ర్థులు ఎవరినీ సీమ ప్రజలు గెలిపించకూడదు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు గెలిచినా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ కు ప్రజలు తమకు లైసెన్స్‌ ఇచ్చారనే వారంతా భావిస్తారని రామ్‌ గోపాల్‌ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి
ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై హత్యాయత్నం చేసి తప్పించుకున్న ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తక్షణమే స్పందించాలి. పోలీసుల్ని ఢీకొట్టిన బొలేరో వాహనం చిత్తూరు జిల్లాలోని కేవీపల్లి వైసీపీ జడ్పీటీసీ భర్త గజ్జల శ్రీనివాసరెడ్డిదని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. వాహనం ఎవరిదో తెలిసి నా పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్ట లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే స్మగ్లింగ్‌లో భాగం గా జరిగిన ఈ దుస్సంఘటనపై లోతైన విచారణ జరిపించి, ఎర్రచందనం అక్రమార్కుల్ని కఠినంగా శిక్షిస్తాం. స్మగ్లర్ల దాడిలో మరణించిన కానిస్టేబుల్‌ కురవ గణేశ్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ఆదుకోవాలి. నిన్నటివరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన రిషాంత్‌ రెడ్డిని, ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడిచేయడానికి ఉద్దే శించిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందానికి ప్రత్యేకాధికా రిగా నియమించారు. ఆయన అక్కడే ఉంటూ కూడా ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడిచేయలేకపోయాడంటే ఏమనాలని రామ్‌ గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

స్మగ్లింగ్‌ ద్వారా కొల్లగొట్టిన సొమ్ముతోనే..
ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం కొల్లగొట్టడం ద్వారావచ్చే డబ్బుతో కోటీశ్వరు లైన వారినే జగన్మోహన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా ప్రకటి స్తున్నాడు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా జగన్‌ఇటీవల నియమించిన విజయానందరెడ్డిపై అనేక కేసులున్నాయి.అతని నేరచరిత్ర స్థానిక ప్రజలకు బాగా తెలుసు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రధాన అనుచరులైన కూరపర్తి మహేందర్‌రెడ్డి (ఈయన భార్య చినగొట్టి పల్లి మండల వైసీపీ జడ్పీటీసీ), చీకంపల్లి నాగేశ్వర్‌రెడ్డి, గజ్జల శ్రీని వాసరెడ్డిల నాయకత్వంలోనే ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాల్లో ఎర్రచందనం దోపిడీ జరుగుతోంది. ఆరెండు జిల్లాల్లో ఎక్కడ ఎవరు ఎర్ర చందనం చెట్లు కొట్టినా, ఆ దుంగలు చివరికి విజయా నందరెడ్డి వద్దకే చేరాలి. ఆయనే ఎర్రచందనం దుంగలు కొని, విదేశా లకు తరలిస్తుంటాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా వచ్చే డబ్బుని విజయానందరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి, చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డిల ద్వారా జగన్‌రెడ్డికి చేరవేస్తున్నాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు ఖర్చుపెట్టాలనే నిబంధన ప్రకారమే జగన్‌రెడ్డి, చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా విజయానందరెడ్డిని నియ మించాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే కొం దరు వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డి డబ్బు సమ కూర్చాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయని రామ్‌ గోపాల్‌రెడ్డి ఆరోపించారు.

ఎందరిని జైళ్లకు పంపారో డీజీపీ చెప్పాలి
గతంలో చిన్నాచితకా స్మగర్లుగా ఉన్నవాళ్లు జగన్‌ అధికారంలోకి రాగానే బడా స్మగర్లుగా మారారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన డబ్బుతోనే కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి పదవులు చేపట్టారు. మరికొందరు నామినేటెడ్‌ పదవులు చేపట్టా రు. ఆ కోవలోనే వైసీపీ ప్రభుత్వం విజయానందరెడ్డికి ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. పోలీస్‌, ఆటవీశాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని తమ కనుసన్నల్లో ఉంచుకున్న వైసీపీ ఎర్రచందనం స్మగ్లర్లు నిత్యం వేల టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు తరలి స్తున్నారు.

గతంలో తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్‌ చేసేవారు. ఇప్పుడు మాత్రం స్థానిక వైసీపీ నాయకులే బడా స్మగర్లుగా మారారు. జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్పటినుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవా ణాపై ఎన్ని కేసులు నమోదయ్యాయో, ఎంతమందిని అరెస్ట్‌ చేసి, జైళ్లకు పంపించారో డీజీపీ బహిర్గతం చేయాలని రామ్‌ గోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రజలే ఆలోచించాలి

దోపిడీలు, దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడే వారినే జగన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ, ఎస్సీ లు, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నానంటూ ప్రజల్ని నమ్మిం చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం హయాంలో ఎర్రచందనం చెట్లను చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడితే నేడు ఎర్రచందనం చెట్లు కంటికి కూడా కనిపించకుండా వైసీపీ నేతలు కొల్లగొట్టేస్తున్నారు. తమ స్మగ్లింగ్‌కు అడ్డొచ్చిన వారిని ఏమాత్రం ఆలోచిం చకుండా అంతమెందిస్తున్నారు. వైసీపీ నేతల స్మగ్లింగ్‌ కు ఎవరు అడ్డొచ్చినా సరే క్రూరంగా చంపేస్తున్నారు. ఎర్రచందనం మాఫియాకు అడ్డొచ్చారని పోలీసుల్నే చంపేస్తున్నారంటే ఇక వైసీపీ నేతల స్మగ్లింగ్‌ మాఫి యాను అడ్డుకునే దెవరు? ప్రకృతి సంపదకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేది ఎవరు? జగన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి అండదండలతోనే రాయలసీమలో ఎర్రచం దనం మాఫియా రెచ్చిపోతోంది.వైసీపీ నేతలు మూడు న్నరేళ్లలో రూ.10లక్షల కోట్ల విలువైన 3లక్షల టన్ను ల ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కనుసన్నల్లో చిత్తూరు జిల్లాపరిధిలోని శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం సముద్ర మార్గాన విదేశాలకు తరలిపోతోంది. ఎర్రచందనం స్మగ్లర్లకు అవసరమైన డబ్బు, మనుషుల్ని, వాహనాల్ని సమకూ ర్చేది వైసీపీ నేతలే. వైసీపీ నేతల కనుసన్నల్లో నిత్యం టన్నుల కొద్దీ ఎర్రచందనం స్మగ్గింగ్‌ చేస్తున్నా పోలీస్‌ వ్యవస్థ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని రామ్‌ గోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.

Previous Post

సామాన్యుల కష్టాలపై చర్చిద్దామంటే టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ 

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 07-02-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

కార్యకర్త
@ February 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist