చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆర్‌ఎంపీలకు మెరుగైన శిక్షణ, గుర్తింపుకార్డులు ఇస్తాం

ఆర్‌ఎంపీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలతో లోకేష్‌ భేటీ 

by చైతన్యరధం
Apr 1, 2024 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆర్‌ఎంపీలకు మెరుగైన శిక్షణ, గుర్తింపుకార్డులు ఇస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మొదటి వంద రోజుల్లో ఆర్‌ఎంపీల సమస్యలు పరిష్కరిస్తాం
  • మెరుగైన ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం
  • ఆర్‌ఎంపీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలతో లోకేష్‌ భేటీ

అమరావతి:యువగళం పాదయాత్రలో ఆర్‌ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశానని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వందరోజుల్లోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. మొదటి వందరోజుల్లోనే ఆర్‌ఎంపీలు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరిస్తాం. ఆర్‌ఎంపీ లకు మెరుగైన శిక్షణ, గుర్తింపు కోసం గత టీడీపీ ప్రభుత్వం జీవో నెం.429 విడుదల చేస్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు. జీవోను పునరుద్దరించడంతో పాటు మెడి కల్‌ అసోసియేషన్‌తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాం. మెడికల్‌ షాపులపై వేధింపు లకు అడ్డుకట్టవేస్తాం. పన్నుల భారం తగ్గి స్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఆర్‌ఎంపీ లు, మెడికల్‌ దుకాణదారులు ఎదుర్కొం టున్న సమస్యలను ఈ సందర్భంగా లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కార్యక్రమాల్లో ఆర్‌ఎంపీలను భాగ స్వాములను చేయాలని కోరారు. ఆర్‌ఎంపీ లపై పోలీసుల వేధింపులను ఆపాలి.టీడీపీ ప్రభుత్వంలో జీవో 429 ద్వారా ఆర్‌ఎంపీ లకు సాయం చేస్తే జగన్‌ ఆ జిఓ రద్దుచేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 429 జీవో ను పునరుద్దరించాలి.మెడికల్‌ దుకాణాలపై పన్నులభారం తగ్గించాలి, మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌కు భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
మెరుగైన ఇసుక పాలసీ తెస్తాం
అధికారంలోకి వచ్చాక మెరు గైన ఇసుక పాలసీతో ఇసుక అందు బాటులోకి తెస్తాం, అమరావతి పనులు కొనసాగించి అందరికీ చేతి నిండా పనికల్పిస్తాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని యువనేత నారా లోకేష్‌ చెప్పారు. ఉండవల్లి నివాసం లో భవన నిర్మాణ కార్మికులతో లోకేష్‌ సమావేశమయ్యారు.ఈసందర్భంగా యువ నేత మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలన లో ట్రాక్టర్‌ ఇసుక రూ.1500 ఉంటే నేడు రూ.5వేల నుంచి రూ.7వేలకు పెరిగింది. రాష్ట్రంలో మొట్టమొదట ఆత్మహత్యలు ప్రారంభమైంది భవన నిర్మాణ కార్మికుల తోనే. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి పురోహితుల వర కు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు పాలనలో భవన నిర్మాణరంగం కార్మికుల కోసం చంద్రన్న బీమా అమలు చేశారు. నేడు ఆ పథకాన్ని నిలిపి వేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీమాపథకం అమలు తోపాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తాం. భవిష్యత్‌లో భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యం పెంచేం దుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం రెట్టింపు చేస్తాం. భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తెస్తూ…ఇసుక కొరత వల్ల పనుల్లేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాం. కరెంట్‌ ఛార్జీల భారం తగ్గించాలి. భవన నిర్మాణ కార్మికుల బోర్డు ద్వారా గతంలో మాదిరిగా సంక్షేమ కార్యక్రమాల ను పునరుద్ధరించాలి.ఇళ్లులేని పేదలకు ఇంటి పట్టాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి కల్పిస్తాం
ప్రజలు సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి కల్పించాలన్నదే టీడీపీ లక్ష్యమని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. దుగ్గి రాల పసుపు మార్కెట్‌యార్డ్‌ హమాలీలతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. దుగ్గి రాల పసుపు మార్గెట్‌ యార్డ్‌ను ఆన్‌లైన్‌ చేయడం వల్ల తమకు పనులు లేకుండా పోయాయని హామాలీలు లోకేష్‌ వద్ద ఆవే దన వ్యక్తం చేశారు. లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి పాలనలో రైతులు తీవ్ర సంక్షో భంలో ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. జగన్‌ నిర్వాకం కారణంగా కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం 2వ స్థానం, రైతు ఆత్మ హత్యల్లో 3వ స్థానంలో నిలిచింది. టీడీపీ హయాంలో 120 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తే జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కొనసాగించి ప్రతి ఒక్కరికి చేతినిండా పనికల్పిస్తాం. దుగ్గిరాల పసుపు మార్కెట్‌యార్డ్‌ను అభివృద్ధి చేస్తాం. హామాలీలు తాము ఎదుర్కొంటున్న సమస్య లను లోకేష్‌ దృష్టికి తెస్తూ… దుగ్గిరాల పసుపు మార్కెట్‌ యార్డులో పనులు లేవని, పనులు కల్పించి, సౌకర్యాలు మెరుగుపర్చా లని కోరారు. హామాలీల విశ్రాంతి కోసం భవన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అధికా రంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తా నని లోకేష్‌ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

రాయలసీమ ద్రోహి జగనే

Previous Post

అధికారంలోకి వచ్చాక మైనింగ్‌ దోపిడీపైనే తొలి విచారణ!

Next Post

పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

మరిన్ని వార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్

కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం

చైతన్యరధం
@ February 27, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist