నెల్లూరును నేరరాజధానిగా మార్చిన జగన్ రెడ్డి
నెల్లూరు : రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ...
నెల్లూరు : రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ...
అమరావతి: ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్‌రెడ్డి తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని చంపేస్తే.. వైకాపా కార్యకర్తలు ఊరుకుంటారా అని ...
హైదరాబాద్: వైసీపీ రౌడీమూకల దాడిలో తీవ్రం గా గాయపడిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని హైదరాబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ...
అమరావతి: రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ కు ...
.హామీలు నెరవేర్చమంటే నిర్బంధాలెందుకు? .వారేమైనా ఉగ్రవాదులా.. ఏమిటీ నియంతృత్వం అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేయడమే సీపీఎస్ ఉద్యోగులపై ...
అమరావతి: పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయన స్మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ...
అమరావతి: గణనాయకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ...
ట్వీట్ పెడితేనే గజగజ వణుకుతున్నావ్ కొందరు జగన్ రెడ్డి పోలీసు సర్వీస్ గా మారారు జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే విధ్వంసకాండ ఎవ్వరినీ వదలం.. అందరి లెక్కలు ...
అమరావతి: నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఆయనకు నివాళులర్పించారు. మంచితనానికి, ...
అమరావతి: కుప్పంలో వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టుచేసిన టిడిపి నేతలను యువనేత నారా లోకేష్ మంగళవారం పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.45కి నారా లోకేష్ రేణి గుంట ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...