సమసమాజ స్థాపనకు పునరంకితం: చంద్రబాబు
అమరావతి: దేశ గణతంత్ర దినోత్సవ వేళ రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకి తమవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం ...
అమరావతి: దేశ గణతంత్ర దినోత్సవ వేళ రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకి తమవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం ...
రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకుడు దుర్మార్గుడైతే ప్రజలకు కష్టాలే ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధ పాలన టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా ...
అమరావతి: రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారరని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అర్హుల ఓట్లు తీసేయడం, నకిలీ ఓట్లు చేర్చడమే ఆ ముఠా పని అని మండిపడ్డారు. ...
అమరావతి : దళిత సమ్మేళన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయడు మాట్లాడుతూ జగన్ రెడ్డిపాలనలో ఎప్పుడూ లేని విధంగా దళితులపై ...
వికేంద్రీకరణపై చిత్తశుద్ధి ఉంటే వేలకోట్ల పంచాయితీ నిధులు దొంగిలిస్తారా? మీరు ఆడుతున్న మూడుముక్కలాటకు చట్టబద్ధత ఉందా? రాజకీయ కుట్రతో చేస్తున్న మీ విచ్ఛిన్నవాదానికి ప్రజామోదం ఉందా? కేంద్రీకృత ...
అమరావతి: వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడి కొవ్వూ రు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేయించిదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర ...
వైసీపీ ఆగడాలను వెనకేసుకొస్తున్న డీజీపీ హింసను ప్రేరేపిస్తున్న జగన్‌రెడ్డి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరి పాలనలో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ...
అమరావతి: పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై డీజీపీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ ...
్జ రాష్ట్రం పెనువిపత్తులో కూరుకుపోయే ప్రమాదం ్జ జగన్‌రెడ్డి దిగేనాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న అప్పులు ్జ చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు ్జ ...
.పాలన చేతగాని వాడే కులాల గురించి మాట్లాడతాడు .ఆ డర్టీ ఎంఫి బాగోతంపై సిఎం సిగ్గుతో తలదించుకోవాలి .నోరేసుకు పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా? .వైసిపి నేతల తీరుపై ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...