జగన్‌రెడ్డీ.. ఎన్నికల తర్వాత నీకు జైలుఊచలే
నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం వైసిపి సైకోల్లారా.. ఖబడ్దార్... చిల్లరవేషాలు వేస్తే తాటతీస్తా! అరాచకపాలనపై పోరాటానికి ఇంటికొకరు కదిలిరండి నందిగామ సభలో టిడిపి అధినేత ...
నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం వైసిపి సైకోల్లారా.. ఖబడ్దార్... చిల్లరవేషాలు వేస్తే తాటతీస్తా! అరాచకపాలనపై పోరాటానికి ఇంటికొకరు కదిలిరండి నందిగామ సభలో టిడిపి అధినేత ...
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు ప్రజల తరపున పోరాడతాం, నిలదీస్తాం. మెడలు వంచుతాం: చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా తక్షణ కర్తవ్యం ఇందుకోసం ఎన్నిసార్లయినా ...
ప్రతిఏటా జాబ్ క్యాలండర్ హామీ ఏమైంది? 2.30లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీచేస్తారు? జాబ్ లెస్ క్యాలెండర్ తో మడమ తిప్పలేదా? ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ...
మహాపాదయాత్ర ఉత్తరాంధ్రపై దాడి అంటే ప్రజలు నమ్మరు వైసీపీకి చేతనైన విద్య విధ్వేషాలు రెచ్చగొట్టడమే ఉత్తరాంధ్రలో దందాలు చేస్తున్న జగన్ అనుయాయులు అమరావతి: వైసీపీకి చేతనైన ఒకే ...
అమరావతి: ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్‌రెడ్డి తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని చంపేస్తే.. వైకాపా కార్యకర్తలు ఊరుకుంటారా అని ...
హైదరాబాద్: వైసీపీ రౌడీమూకల దాడిలో తీవ్రం గా గాయపడిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని హైదరాబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ...
ఇంట్లో ఉన్నా రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణలేదు ఉన్మాదుల చర్యలకు ప్రభుత్వ అలసత్వమే కారణం తప్పుడు కేసులపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదు నెల్లూరు బాలిక ఘటనపై చంద్రబాబు ...
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతి, ఏ2 విజయసాయిరెడ్డి పాత్రను టీడీపీ నేతలు బయటపెట్టామని అక్కసుతోనే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మూక వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ...
నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు ...
.900కుపైగా నామినేటెడ్ పదవుల్లో ఒక్కరూ ఎస్టీ లేరు .తమ బాధలు గవర్నర్ వద్ద వెళ్లబోసుకున్న గిరిజన నేతలు విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత 12 ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...