అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు బుధవారపు పేట వాసులకు నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక బుధవారపుపేట వాసులకు పట్టాలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలు ...










