అన్నయ్యలా అండగా నిలుస్తా..చదివిస్తా.. – కూలిపనులు చేస్తున్న ఆడపిల్లలకి నారా లోకేష్ భరోసా
ఆ నిరుపేద తండ్రికి ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయిని చదివిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు చదువు మానేసి తండ్రితోపాటే కూలీ పనులకి వెళ్లడం, కూల్ డ్రింక్స్ షాప్ నిర్వహించడంలో ...










