అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోపాలపురం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మద్దిపాటి వెంకటరాజు బుధవారం రైతు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా చెరుకుమిల్లి నుంచి గోపాలపురం వరకు జోరువానలో ఆయన పాదయాత్ర సాగింది. అలాగే ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న ముఠాతో కలిసి ఆయన ఎగుమతి చేశారు.