చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నగరి ప్రభంజనం విజయ సంకేతం

నగరి నియోజకవర్గ ప్రజాగళం సభలో చంద్రబాబు

by చైతన్యరధం
Mar 28, 2024 at 7:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నగరి ప్రభంజనం విజయ సంకేతం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జనాగ్రహ జ్వాలల్లో వైసీపీ భస్మమే
  • మే 13 జగన్‌ రెడ్డి అహంకారం అణిగిపోయే రోజు
  • చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
  • అన్న క్యాంటీన్లు కూల్చినోడు పేదల నాయకుడా?
  • దళితులకు 27 పథకాలు రద్దు చేసినోడు పెత్తందారు కాదా?
  • చెల్లి పుట్టుక గురించి ప్రశ్నించి తల్లిని అవమానించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా?
  • కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి వారితో పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా
  • నగరిలో ఇండస్ట్రియల్‌ టౌన్‌ షిప్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు కల్పిస్తా
  • నగరి నియోజకవర్గ ప్రజాగళం సభలో చంద్రబాబు
నగరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి ఐదేళ్ల అరాచక పాల నపై ప్రజల్లో కూడుగట్టుకున్న ఆవేదన అగ్నిగా మారి, ఆ జ్వాలల్లో వైసీపీ భస్మం కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. జగన్‌రెడ్డి మేము సిద్ధం అంటున్నాడు.. కానీ,ప్రజాగళం ముందు కుప్పిగంతులు పనికిరావని గుర్తుంచుకోవాలన్నారు. యువత చూపిస్తు న్న ఉత్సాహం ఉధృతమై, తుపానులా మారి వారి జీవి తాలను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టేయాలని ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా నగరి లో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాల్లాడుతూ జగన్‌రెడ్డి అనే అహంకారి, సైకో ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాడని ధ్వజ మెత్తారు.
నేను సైతం అని తెలుగింటి ఆడబిడ్డలంతా జగన్‌రెడ్డి అరాచకాన్ని అంతమొందించి,రాష్ట్రాన్ని కాపా డుకునేందుకు బయటికొచ్చి నందుకు అభినందనలు. భవిష్యత్తుపై ఆశ,నమ్మకం ప్రజలందరినీ ఏకంచేసింది. ఈసైకో తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉం టుందా?నగరిలో ప్రజలఉత్సాహం చూస్తుంటే..రాష్ట్రా నికి మంచిరోజులు రాబోతున్నాయని స్పష్టంగా కనిపి స్తోంది. సమయం లేదు మిత్రమా.. కేవలం 7 వారాలు మాత్రమే ఉంది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తా. మీ బాధ్య తగా ఓటు వేసి అరాచక ప్రభుత్వాన్ని అంత మొందిం చేందుకు సిద్ధపడాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
జవాబుతారీతనం లేని జగన్‌
ప్రజాస్వామ్యంలో నాయకులకు జవాబుదారీతనం ఉండాలి. కానీ, జగన్‌రెడ్డికి జవాబుదారీతనం లేకుండా పోయింది. వచ్చే మే 13వ తేదీ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల తల రాతలుమార్చే రోజు. రైతన్నలకు భరోసా, యువత భవిష్యత్తుకు గ్యారెంటీ,చేనేతలకు ఆదరణకల్పించే రోజు త్వరలోనే రాబోతోంది. బడుగు బలహీనవర్గాలకు నమ్మ కం, గౌరవం ఇచ్చేరోజు రాబోతోంది.పన్నుల బాదుడు, ధరల మోత, ఛార్జీల వాతలులేని రోజులు రాబోతున్నా యి. జే బ్రాండ్స్‌ మద్యం,గంజాయి, డ్రగ్స్‌, భూకబ్జాలు, హింసా రాజకీయాలు లేని రోజులు వస్తున్నాయి. ప్రజా గళం..ఇది ప్రజల గళం. మీరు నేను కలిసి చేసే పోరా టం. జగన్‌రెడ్డి సిద్ధం అంటున్నాడు.. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికా? నగరిసభ చూశాక జగన్‌రెడ్డికి మైండ్‌ బ్లాంక్‌ కావడం తథ్యమని చంద్రబాబు అన్నారు.
డబ్బులిచ్చి ఫేక్‌ సర్వేలు
ముద్దులు పెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి, ఒక్క ఛాన్స్‌ అన్నందుకు కరిగిపోయి ఓట్లు వేశారు. కానీ, అధికా రంలోకి వచ్చిన రోజు నుండి బాదుడే బాదుడు. పిడిగి ద్దులు, దోపిడీ తప్ప ఐదేళ్లుగా ఇంకేమైనా ఉందా? ఐదేళ్ల పాలన చూసి జగన్‌రెడ్డి అబద్దాల కోరు అని ప్రజలంతా గుర్తించారు. డబ్బులిచ్చి చేయించిన సర్వేల తో ప్రజల్ని తికమక చేస్తున్నాడు. పేటీఎం కుక్కలతో సోషల్‌ మీడియాలో నిస్సిగ్గుగా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
గెలుపు మనదే
ఇడుపులపాయలోని రాజశేఖర్‌రెడ్డి సమాధి దగ్గరకు ఆయన సోదరుడు వివేకాను బాత్రూంలో లేపేసిన అవినాశ్‌రెడ్డిని తీసుకెళ్లాడు. బాబాయిని బాత్రూంలో గొడ్డలివేటు వేసిన వారికి ఎంపీ సీటు ఇచ్చి ప్రజల్ని హేళన చేస్తున్నాడు. ప్రజలంతా ఆలోచించుకోవాలి. బాబాయిని గొడ్డలి వేటు వేసినోడికి ప్రజలు ఒక లెక్కా? జగన్‌రెడ్డి మోసాలకు, నమ్మక ద్రోహానికి ప్రజలు కరిగి పోతారేమో అనుకున్నా. కానీ, ఈ సభకు వచ్చిన జనాన్ని, వారి ఉత్సాహాన్ని చూస్తే అన్ని అనుమానాలు తీరిపోయాయి. గెలుపు మనదేనని ఫుల్‌ క్లారిటీ వచ్చే సిందని చంద్రబాబు అన్నారు.
పారిపోతున్న పరిశ్రమలు
జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలురావు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి.జే-ట్యాక్స్‌కు భయ పడి కియా అనుబంధ పరిశ్రమలు, అమరరాజా బ్యాట రీస్‌, లులూ,ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ లాంటి ఎన్నో సంస్థలు రాష్ట్రం నుండి పారిపోయాయి. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదు. గౌరవం లేదు. బడుగు బలహీనవర్గాల సమస్యలు పట్టించుకునేవారే లేరు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. అందరి జీవితాలతో ఆడుకున్న జగన్‌ ను జనం దోషిగా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
జగన్‌ పేదల మనిషా?
పేదల మనిషిని అంటూ జగన్‌ కొత్త రాగం అందు కున్నాడు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేసిన వాడు పేదల మనిషా.. పెత్తందారుడా? తమిళ నాడులో ప్రభుత్వాలు మారుతున్నా అమ్మ క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. కానీ,ఇక్కడ నేను పెట్టాననే కక్షతో రద్దు చేశాడు. కొన్ని కూల్చేశాడు. నగరి సాక్షిగా చెబు తున్నా.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తెరు స్తా. ప్రతి పేదవాడి ఆకలి తీర్చే బాధ్యత తీసుకుంటా. పేద విద్యార్ధులకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉండాలని నేను విదేశీ విద్య పథకం తెస్తే.. జగన్‌రెడ్డి రద్దు చేశాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా ఐదేళ్లలో 12లక్షల ఇల్లు కట్టించా. జగన్‌రెడ్డి అధికారం లోకి వచ్చాక టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా రద్దు చేశాడు. నాడు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తే.. నేడుకేంద్రం ఇచ్చే సొమ్ము తప్ప రాష్ట్రం తరఫున రూపా యి కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు తప్పు బట్టారు. దళిత, గిరిజనులకు చెందిన 27పథకాలు రద్దుచేశాడు. దళితుల్ని చంపి డోర్‌ డెలివరీ చేస్తున్న వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న వాడు పేదల మనిషా.. పెత్తందారుడా? పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అం దించడమే లక్ష్యంగా తెచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుచేసి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన పెత్తందారుడు జగన్‌రెడ్డి. నా హయాంలో పిల్లలందరికీ ఫీజు నేరుగా కాలేజీలకు చెల్లించాను. కానీ ఫీజులు ఎగ్గొట్టిన పెత్తం దారుడు జగన్‌రెడ్డి అని చంద్రబాబు దుయ్యబట్టారు.
తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలే
జగన్‌ రెడ్డీ.. సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ అరాచకాన్ని మే 13న బంగాళాఖాతంలో కలిపేం దుకు ప్రజలంతా సిద్ధమైపోయారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది. పెత్తనం పడిపోతుంది. అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలవ్వబోతోంది. సిద్ధం అంటున్న నిన్ను ఓడిరచి, నీ సింహాసనాన్ని కూల్చేందుకు ప్రజలంతా సిద్ధమైపోయా రని చంద్రబాబు అన్నారు.
మహిళల్ని వేధించినవారు బాగుపడలేదు
రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలి పుట్టుకను ప్రశ్నించా రంటే.. తల్లిని అవమానించినట్లు కాదా? మహిళల వ్యక్తి త్వాన్ని కించపరిచే ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలో ఆలోచించండి. చెల్లి పుట్టుక గురించి ప్రశ్నించి తల్లిని అవ మానించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా? ఆడబిడ్డల్ని గౌరవించుకునే చోట దేవతలు కొలువై ఉంటారంటారు. కానీ, ఆడ బిడ్డల్ని అవమానించే చోట రాక్షసులు కొలువై ఉంటార నడానికి జగన్‌రెడ్డి రాక్షస మూక నిదర్శనం. మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడేది లేదు. జగన్‌రెడ్డి కూడా బాగుపడేది లేదని చంద్రబాబు అన్నారు.
ఆంక్షలు లేని సంక్షేమం అందిస్తా
కరెంటు ఛార్జీలు పెంచబోను.నాణ్యమైన కరెంటు అం దించి తీరుతా. ఎలాంటి ఆంక్షలులేని సంక్షేమం అందిస్తా. అన్న క్యాంటీన్లన్నీ తెరుస్తా. అవసరమైన ప్రతి చోటా కొత్త క్యాంటీన్లు ఏర్పాటుచేస్తాను. ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే బాధ్యత తీసుకుంటా.ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దేవస్థానాల్లో అన్నదానం కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దాన్ని నేను మరింత పటిష్టంచేశాను. కానీ, వాటిని కూడా జగన్‌రెడ్డి నాశనం చేశాడు. వాటి నిర్వహణ ను గాలికొదిలేశాడు. కల్తీ మద్యాన్ని నిషేధిస్తా. ధరలు, అమ్మకాలను నియంత్రిస్తానని చంద్రబాబు చెప్పారు.
చేనేత కార్మికులను ఆదుకుంటా
నగరి అంటేనే చేనేతలు గుర్తొస్తారు. గతంలో 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చాను. చేనేతల కోసం ప్రత్యేకంగా పాలసీలుతీసుకొస్తాను.పవర్‌ లూమ్‌ కు 500యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తానని ఇదేవేదికగా చెప్పిన జగన్‌రెడ్డి అమలు చేశాడా? మాటిచ్చి మోసం చేయడమే కాకుండా.. 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచా డు. ఈ సభా వేధికగా చెబుతున్నా చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతా. మాటపై నిలబడతా.. చేనేత కార్మికుల్ని ఆదుకుంటా. నగరికి నీళ్లందించేందుకు తలపెట్టిన వేణుగోపాల సాగర్‌ పనులు ఆగిపోయాయి. హంద్రీనీవా నిలిచి పోయింది. వాటిని పూర్తి చేసి తీరుతా. నగరిలో ప్రతి ఎకరాకు నీళ్లందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు జనాభా దమాషా ప్రకారం నిధులిస్తా. జగన్‌ రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్ధరించి ఆయా వర్గాల స్వయం ఉపాధికి తోడ్పా టు అందిస్తాను. నగరి, పుత్తూరులో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులకు నీరురాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
జబర్దస్త్‌ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు
నగరిలో జబర్దస్త్‌ ఎమ్మెల్యే ఉంది. ఆమె నియోజకవర్గా నికి చేసిందేమీ లేదు. భువనేశ్వరి అనే అమ్మాయికి మున్సి పల్‌ ఉద్యోగంఇస్తానని రూ.40లక్షలు వసూల్‌చేసి మోసం చేసింది. ఆడబిడ్డకు అండగా ఉండాల్సింది పోయిలంచా లు బొక్కేయడానికి సిగ్గుపడాలి. వడమాల పేటను పారి శ్రామికంగా అభివృద్ధిచేసి, ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడం కోసం 150 ఎకరాలిస్తే, తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి దోచేశారు. నిండ్ర, నేతం షుగర్‌ ఫ్యాక్టరీల బకాయి లు చెల్లిస్తాననిచెప్పి జగన్‌రెడ్డి మోసం చేశాడు. కానీ,వాటి ని తెరిచే బాధ్యత తీసుకుంటా. విజయపురం మండలంలో ఏపీఐఐసీ కోసం 1500ఎకరాల భూమిచ్చా. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఉద్యోగం కల్పించలేదు. చెన్నైకి 60కి.మీల దూరంలో ఈ ఇండస్ట్రియల్‌పార్క్‌ ఉంది.అందుకే ఇక్కడ భారీ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ పెట్టాలేది నా ఆకాంక్ష. దాన్ని అమలుచేసి నగరిని ఇండస్ట్రియల్‌ టౌన్‌ షిప్‌గా చేసి, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా
నేను ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీ లు పెంచలేదు. పెంచబోను అని ధైర్యంగా ప్రకటించాను.కానీ,జగన్‌రెడ్డి ఐదేళ్లలో 9సార్లు విద్యుత్‌ఛార్జీలు పెంచి పేదలనడ్డి విరగ్గొట్టాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఓట్లు వేయించు కుని రూ.60బాటిల్‌ రూ.200కి అమ్ముకుం టూ తాడేపల్లి ఖజానా నింపుకుంటున్నాడు. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశాడు. ఇలాంటి వ్యక్తిని ఉపేక్షిస్తామా?  దేశం లోని ముఖ్యమం త్రులందరికీ ఎంత ఆస్తి ఉందో.. ఈ ఒక్కడికే అంత కంటే ఎక్కువ ఆస్తి ఉంది. ఐదేళ్లలో ప్రజల ఆదాయం పెరగ లేదు. ఆస్తులు పెరగలేదు. కానీ, జగన్‌రెడ్డి ఆదాయం మాత్రం కుప్పలు తెప్పలుగా పెరిగింది. పేదల్ని నిరుపేదల్ని చేసిన పెత్తందారుడు జగన్‌రెడ్డి. పేదల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.
నేరస్థుల్ని మట్టి కరిపిస్తా
ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఎవరూ ఎవరికి భయ పడాల్సిన అవసరంలేదు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై ఎన్నికల కమిషన్‌ ద్వారా చర్యలు తీసు కుందాం. నగరిలో ప్రజల ఉత్సాహం నాలో మరింత జోష్‌ నింపింది. జగన్‌రెడ్డిలా.. నా దగ్గర దోచుకున్న వేల కోట్ల డబ్బు లేదు. ప్రైవేటు సైన్యం లేదు. అరా చకం లేదు. నేరాలు చేసే మనస్తత్వం లేదు. కానీ, నేరస్తుల్ని మట్టి కరిపించే ధైర్యం నాలో ఉంది. ప్రజల కోసం నేను నిరంతరం పోరాడాను. కొంతమంది నాపైనే 24 క్లైమోర్‌ బాంబులు పేల్చారు. సాక్ష్యాత్తు ఏడు కొండలస్వామి నాకు అండగా నిలిచి నన్ను కాపాడాడు. మేము సభలు పెడుతుంటే కరెంటు కట్‌ చేస్తున్నారు. మైకులు కట్‌ చేస్తున్నారు. ప్రధాని సభల్లో కూడా మైక్‌కట్‌ చేసి, మాకు మైకు పెట్టుకోవడం చేత కాదు అంటున్నారు. మైక్‌ పెట్టుకోవడం కాదు.. తేడా గా వ్యవహరిస్తే తోకలుకత్తిరిస్తా. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తే ఖబడ్దార్‌.
టీడీపీ గెలుపు అన్‌స్టాపబుల్‌. చిత్తూరు ఎంపీగా దగ్గు మళ్ల దుర్గాప్రసాద్‌, నగరి ఎమ్మెల్యేగా గాలి భాను ప్రకాశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎన్నో సర్వే లు చేసిగానీ, అభ్యర్ధుల్ని ఎంపిక చేయలేదు. ప్రజలు మెచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చా. అలాంటి వారిని గెలిపిం చుకోవాల్సిన బాధ్యత మీదే. ముద్దు కృష్ణమ నాయుడి ని మరిచేలా ప్రజా సేవచేసేలా వెనకుండి ప్రోత్స హిస్తా. గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. వారి తో పనిచేయించి, అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకూ చేరే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజాసేవ చేసే వారికి, ప్రజలు మెచ్చిన వారిని చట్ట సభలకు పంపించినపుడే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతాయి. రాష్ట్రంలో ఎన్ని కలు ఏకపక్షం కాబోతున్నాయని ఇక్కడకు వచ్చిన జన సందోహమే సూచిస్తోంది. కానీ, ప్రజలు ఏమారొద్దు. అటువైపు రాక్షస మూక ఉంది. మనం ఎదురొడ్డి తిర గబడినపుడే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. అభివృద్ధి సాకారమవుతుందని చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

రాయలసీమ ద్రోహి జగనే

Previous Post

సీమద్రోహి జగన్‌

Next Post

జనాన్ని నమ్మించి గొంతు కోసిన జగన్‌

మరిన్ని వార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్

కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం

చైతన్యరధం
@ February 27, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist