చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌ సూర్య

by చైతన్యరధం
May 21, 2025 at 6:40am
in ముఖ్య వార్తలు
దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ పాలనలో కనీసం మరమ్మతులకూ నోచని రోడ్లు
  • జగన్‌ రెడ్డి హయాంలో అధ్యాన్న రోడ్లపై లక్షా 15 వేల ప్రమాదాలు
  • 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
  • నేడు కూటమి ప్రభుత్వంలో రహదారులకు నూతన కళ
  • రాష్ట్రం బాగుండాలంటే దుష్టశక్తులను ప్రజలే అడ్డుకోవాలి
  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌ సూర్య

అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్లకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదని.. దాంతో లక్షా 15 వేల రోడ్డు ప్రమాదాలు జరిగి 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌ సూర్య విమర్శించారు. వ్యవస్థలను సర్వనాశనం చేసి దోచుకోవడం దాచుకోవడం తప్ప నాటి పాలకులు ప్రజలకోసం చేసింది ఏమి లేదని మండి పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనంద్‌ సూర్య మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారుల నిర్వహణ పూర్తి అధ్వాన్నంగా మారిందన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రోడ్లకోసం రూ.500 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది కేవలం రూ.10 కోట్లు మాత్రమే. 2014-19 మధ్య కాలంలో 26 వేల కి.మీ. సీసీ రహదారులు, 22 వేల కి.మీ. బీటీ రహదారులను సీఎం చంద్రబాబు నిర్మించారు.

సుమారు 6 వేల కి.మీ. రాష్ట్ర, జాతీయ రహదారులు నిర్మించారు. రూ.36 వేల కోట్లతో మరో 5 జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించారు. మరో 8 వేల సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 6,534 కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణం, 624 కి.మీ. పాత రోడ్లు బాగు చేసేందుకు ఏఐఐబీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు అవసరమయిన రూ.4944 కోట్లలో 70 శాతం రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. 2019-24 మధ్య అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి రహదారుల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశాడు. 30 శాతం రాష్ట్ర వాటా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో ఒప్పందాన్ని రద్దు చేశాడు. అటు అమరావతి ` అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేని ఆపేశాడు. అమరావతి రింగ్‌ రోడ్డ్‌ పనుల్ని నిలిపివేశాడు. ఇలా రాష్ట్ర ప్రగతికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రతి పనినీ అడ్డుకున్నాడు. ధ్వంసం చేశాడు. సుమారు 30 వేల కి.మీ. రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్నా పట్టించుకోలేదని ఆనంద్‌ సూర్య దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చంద్రబాబు అధికారంలోకి రాగానే..
ఈ పరిస్థితుల్లో 2024లో అధికారంలోకి రాగానే గుంతలమయమైన రహదారులపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వచ్చే ప్రతి బిడ్డకు నూతన రహదారులు స్వాగతం పలకాలనే సంకల్పంతో రహదారుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఒక పండుగలా ‘‘గుంతల రహిత రహదారులు’’ కార్యక్రమం చేపట్టి తనే స్వయంగా అనకాపల్లిలో ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం దెబ్బతిన్న రాష్ట్ర, గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి రూ.861 కోట్లు ఖర్చు చేసి 20,058 కి.మీ. మేర గుంతలమయమైన రహదారులను బాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.55 వేల కోట్లతో 2,376 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 652 కి.మీ. జాతీయ రహదారి పనులు పూర్తి చేశారు. 2,640 చోట్ల శిథిలమైన వంతెనలకు, కల్వర్టులకు రూ.5,460 కోట్లతో పనులు చేపట్టారు. రాష్ట్రంలో 14 జాతీయ రహదారులకు కేంద్రం రూ.4,744 కోట్లు ఆమోదం తెలిపేలా చంద్రబాబు కృషి చేశారు.

మచిలీపట్నం` విజయవాడ రోడ్డును 6 వరుసల రహదారిగా విస్తరించనున్నారు. తద్వారా బందర్‌ పోర్ట్‌ నుంచి సరకు రవాణాతో రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుంది. ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్‌ ` అమరావతి మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే విజయవాడ ` ఖమ్మం మధ్య జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జగన్‌ హయాంలో నిలిచిపివేసిన అనంతపురం ` అమరావతి ఎక్స్‌ ప్రెస్‌ హైవే పనులకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైంది. ప్రజా రాజధాని అమరావతి చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సమ్మతితో శ్రీకారం చుట్టాం. ప్రజా రాజధానిలో జరుగుతున్న పనులు చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు తరలివస్తున్నారు.

భారతమాల కింద రాష్ట్ర్లంలో 7 నేషనల్‌ హైవేలకు సంబంధించి రూ.6,280 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 10,200 వేల కి.మీ. రాష్ట్ర రహదారుల నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం రూ.3,296 కోట్లతో 1,307 కి.మీ. రహదారి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రగతికి సోపానాలైన రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌ లో రూ.8,700 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న ఎయిర్‌ పోర్ట్‌లు, పోర్ట్‌ లు, పరిశ్రమలకు మంచి కనెక్టివిటీతో ఉండే రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నందనవనంలా ఏపీని ఉంచుకోవాలనుకున్నప్పుడు దుష్ట పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. అటువంటి వ్యక్తులను ముందుకు రానీయకుండా తుంగలో తొక్కాలి. ఏ వ్యవస్థను జగన్‌ రెడ్డి పట్టించుకోలేదు. అభివృద్ధిని, ప్రజలను అసలు పట్టించుకోలేదు. అటువంటి దుర్మార్గపు వ్యక్తులను నిలువరించడం మనందరికి కర్తవ్యం. రాష్ట్రం కోసం నిత్యం తపించే కృషీవలుడు సీఎం చంద్రబాబుతోనే సువర్ణాంధ్ర సాధ్యమనే విషయం ప్రజలు గ్రహించాలని ఆనంద్‌ సూర్య విజ్ఞప్తి చేశారు.

Previous Post

రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం

Next Post

కడప మహానాడుకు 19 కమిటీలు

మరిన్ని వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!
ఆంధ్రప్రదేశ్

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి
ఆంధ్రప్రదేశ్

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి
ఆంధ్రప్రదేశ్

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

చైతన్యరధం
@ February 25, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist