ఎడారి నేలల్లో సైతం బంగారు పంటలు పండించే నేర్పు ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు మాత్రమే సొంతం. గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజనరీ లీడర్ చంద్రబాబుగారి చొరవతో ఇక్కడి రైతులు డ్రిప్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేసుకొని వేరుశనగ పంట పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ కు 1250 కోట్లు ఖర్చుపెట్టిన రైతు బాంధవుడు చంద్రన్న!
… నారా లోకేష్