చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మకం

ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌ పీతల సుజాత

by చైతన్యరధం
Aug 17, 2025 at 6:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మహిళలు చిరస్థాయిగా గుర్తించుకుంటారు
  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
  • మహిళా సాధికారతకు కృషి అభినందనీయం
  • వైసీపీ విమర్శలు దిగుజారుడుతనానికి నిదర్శనం
  • ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌ పీతల సుజాత

మంగళగిరి(చైతన్యరథం): ఆడబిడ్డలు, అక్కా చెల్లెమ్మలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధంతామే టీడీపీ విధానం..నాడు ఎన్టీఆర్‌ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు..నేడు చంద్రబాబు మహిళా సాధికారతకు కృషిచేస్తున్నారని మాజీ మం త్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌ పీతల సుజాత ప్రశంసించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావే శంలో మాట్లాడారు. చంద్రబాబు డ్వాక్రా అనే విత్తనం వేసి నేడు కోటి మంది మహిళలు వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ప్రోత్సహించారు. మహిళా సాధికారతకు ఎన లేని కృషి చేశారు. యువ నాయకులు మంత్రి నారా లోకేష్‌ ఆలోచనల నుంచి వచ్చిన నా తెలుగు కుటుంబం తీర్మానాల్లోని విధానం ద్వారానే స్త్రీ శక్తి పథకం రూపొందిందని గుర్తుచేశారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉచిత బస్సు పథకాన్ని కానుకగా ఇచ్చినందు కు రాష్ట్ర మహిళల తరపున చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఇచ్చిన కాను క స్త్రీ శక్తి పథకం ఒక చారిత్రాత్మకమైన గిప్ట్‌. రాఖీ పండుగను అక్కా చెల్లెలు ఎలా గుర్తుపెట్టుకుంటారో నేడు స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతో మంచి పథకాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

వైఎస్‌ భారతి ప్రయాణించవచ్చు
ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్‌ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంత మంచి పథకంపై కూడా వైసీపీ వాళ్లు విమర్శలు చేయడం వాళ్ల దిగజారుడు తననానికి నిదర్శనం. వైఎస్‌ భారతి కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఫ్రీ టికెట్‌ ద్వారా పులివెందుల నుంచి అమరావతికి రావచ్చు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ప్రజలకు నరకం చూపిం చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేశారని ధ్వజమెత్తారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

స్పీడ్ ఆఫ్ రూల్!

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ప్రభుత్వానికి ఏటా రూ.1,942 కోట్ల భారం
ఏడాదిలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా అమ లు చేశాం. స్త్రీ శక్తి పథకం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబ బంధాలు కూడా బలపడతా యి. ఆర్థిక ఇబ్బందుల వల్ల శుభకార్యాలకు వెళ్లాలన్న మహిళలు ఆలోచిస్తారు. అలాంటి దిగులు లేకుండా చంద్రబాబు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా మహిళలు అధికంగా పాల్గొంటారు. మొత్తం 100 శాతం ఉన్న ఆర్టీసీ బస్సు ల్లో 74 శాతమున్న ఐదు రకాల బస్సులైన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం సాగించవచ్చు. ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉండగా 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అను మతించాం. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతినెలా రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,942 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలి కలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయబోతున్నారు. ‘స్త్రీ శక్తి’ అమలు తర్వాత మహిళల ప్రయాణం సంఖ్య 40 శాతం నుంచి అనూహ్యంగా 67 శాతానికి పెరుగుతుంది. ఆర్టీసీపై ఏటా రూ. 288 కోట్ల రాబడి తగ్గుతుంది. అదనంగా నిర్వహణ ఖర్చులు రూ. 201 కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉంది. మహిళా ప్రయాణి కుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని, మహిళా కండక్టర్లకు శరీరానికి ధరించే (బాడీ వోర్న్‌) కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని రూట్లు.. ఏపీ పరిధిలో మొదలై పొరుగు రాష్ట్రంలో కొన్ని గ్రామాల మీదుగా ప్రయాణించి మళ్లీ ఏపీలోని గమ్యస్థానానికి చేరుతుంటాయి. రాయలసీమ జిల్లాల్లో ఇటువంటి రూట్లు (ఎన్వ్‌ రూట్లు) ఉన్నాయి. అటువంటి రూట్లలో అయిదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితం గా ప్రయాణించవచ్చని తెలిపారు.

ఏటా 2.5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకా లను అమలు చేస్తింది. స్త్రీ నిధి రుణాలను రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వడ్డీ రాయితీని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిద్దడమే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను కూటమి ప్రభు త్వం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఎన్నడు లేని విధంగా అంగన్‌ వాడీ కార్యకర్తలకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందజేస్తోంది. గ్రామైక్య మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. అం దులో రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. బాలికా విద్యకు అత్యధిక నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇస్తుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పిం చాం. ఒక్కో మహిళా సంఘానికి గరిష్ఠంగా రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు రుణాల మంజూరు చేశాం. తద్వారా రాష్ట్రంలో కుటీర, చిన్నతర హా పరిశ్రమలను మహిళలు ఏర్పాటు చేసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 2.5 లక్ష ల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Previous Post

లచ్చన్న త్యాగస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

కార్యకర్త
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist