చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశ్వసనీయత అనే పదం వాడే అర్హతే లేదు

జగన్‌రెడ్డిపై కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం

by చైతన్యరధం
Feb 28, 2024 at 8:46am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విశ్వసనీయత అనే పదం వాడే అర్హతే లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ-జనసేనల పొత్తు ధర్మం చూసి బెంబేలు
  • నిన్ను తరిమికొట్టేందుకు ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు
  • జగన్‌రెడ్డిపై కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం

అమరావతి,చైతన్యరథం: ఎన్నికల ముందు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఖాళీ అవ్వటం తథ్యమని, ఎన్ని కుతంత్రాలు, ఎత్తుగడలు, వ్యూహాలు వేసైనా తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్‌ మోహన్‌ రెడ్డి కల కలగా మిగిలిపోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘‘మంగళగిరిలో జరిగిన వైసీపీ సమన్వయకర్త సమావేశంలో జగన్‌ రెడ్డి మాటలు చూస్తుంటే ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించనట్లుంది.  వైసీపీ అంతర్గత సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు స్మరించకుండా ఉండలేని దుస్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నాడు.

సిద్ధం సిద్ధం అంటూ సభలు నిర్వహించుకొని ప్రజల నుంచి స్పందన కరువవ్వడంతో చివరికి గెలుపు కష్టమని జగన్‌ రెడ్డికి అర్థమయ్యింది. అందుకే అతని భజన మిత్ర మండలితో సమావేశం నిర్వహించి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉండండని పిలుపునిచ్చాడు. ప్రజల యొక్క విశ్వాసాన్ని జగన్‌ రెడ్డి కోల్పోయాడు. భూటకపు హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఎటువంటి అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. రాష్ట్రానికి మంచి చేస్తామని వచ్చిన వారిని కూడా రాష్ట్రం నుంచి తరిమేశాడు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

జగన్‌ రెడ్డి! ధైర్యముంటే మాతో చర్చకు రా..!!
కుప్పం నియోజకవర్గానికి నేను అది చేశాను..ఇది చేశాను అని కట్టుకథలు చెప్పడం కాదు. కుప్పం నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో.. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఏంటో తేల్చుకుందా రా..! నీలో ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశావో లెక్కలు తెల్చుకుందాం రా..! మేము చేసిన రాష్ట్రాభివృద్ధి ఏంటో.. నువ్వు చేసిన రాష్ట్రాభి వృద్ధి ఏంటో చర్చించుకుందాం రా..! అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్‌ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది నువ్వు కాదా..! నువ్వు చేసిన మంచి పనులు ఇంటింటికి చెప్పాలంటే అసలు నువ్వు చేసిన మంచి పనేంటో చెప్పండనీ నీ ఎమ్మెల్యేలే నిన్ను అడుగుతుంటే నీకు సిగ్గుగా లేదా..! ముఖ్య మంత్రిగా కానీ, రాజకీయ నాయకుడిగా కానీ ఎందుకు పనికి రానీ వ్యక్తివి నువ్వు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. తల కింద తపస్సు చేసిన కుప్పంలో కాదు కదా కనీసం ఈసారి పులివెందు లలో కూడా గెలువలేవు.

సంక్షేమ పథకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ తెలుగుదేశం ప్రభుత్వం…
మేము అమలు చేసిన అద్భుతమైన 120 సంక్షేమ పథకాలను జగన్‌రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. కనీసం వాటిని రద్దు చేయకుండా సక్రమంగా అమలు చేసి వుంటే ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలు దేహీ అని ప్రజ లను అడుక్కునేందుకు అర్హత ఉండేది. గడపగడపకు వెళ్ళాలంటేనే వైకాపా ఇన్‌చార్జులు భయపడుతున్నా రు. దొరికినచోట దొరికినంత దోచుకున్న వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. ల్యాండ్‌, స్యాండ్‌,వైన్‌, మట్టి, చివరికి పసిపిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో కూడా దోపిడి చేసిన వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి.. ఇవాళ ప్రభుత్వ బడుల గురించి మాట్లాడుతుంటే హాస్యస్పదంగా ఉంది.

ప్రతి పథకం అమలు సమ యంలో పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పిస్తూ.. ఏదో ఉద్దరించేస్తున్నాం అన్నట్లు ప్రచారం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఇన్ని రోజులు దగా చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ అమలు చేస్తే.. జగన్‌రెడ్డి 11లక్షల మందికి కుదించి, జీవో నెం.77తో ప్రైవేటు పీజీ విద్యార్ధులకు రీయిం బర్స్‌మెంట్‌ దూరం చేసి.. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలుచేశాడు. జగన్‌రెడ్డి అరాచకా లు, దోపీడీలను ఎండగడుతున్న పాత్రికేయులు, పత్రి కా సంస్థలుపై దాడులు చేస్తున్నారు. ఇదేనా నాడు-నేడు అంటే? ఇకనీ గారడీలు చాలు జగన్‌రెడ్డి. మరో 45 రోజుల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడిరచి నీకు నీ జే-గ్యాంగ్‌కు గుణపాఠం చెప్పి మరీ రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారు’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Previous Post

రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట

Next Post

జగన్‌రెడ్డి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తెస్తున్న అప్పే రోజుకి రూ.257 కోట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist