అమరావతి, చైతన్యరథం:వైసీపీ ప్రతీ కార, రాజకీయ కక్ష పూరిత చర్యలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తలొగ్గడం సిగ్గుచేటని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అద్భుతమైన అంతర్జాతీయ క్రికెటర్ హనుమా విహారిని వేధించడం తో ఆంధ్రా క్రికెట్ టీమ్‌కు ఆడనని ప్రక టించాడని, విహారి ఆత్మవిశ్వాసంతో ఉం డాలని, ఆట పట్ల అతడికున్న చిత్తశుద్దిని వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుకార్చలే వని అన్నారు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు అంగీకరించరని స్పష్టంగా చేశారు. విహారీకి అండగా తామ ఉంటా మని న్యాయం గెలిచేట్లు చూస్తామని చంద్రబాబు భరోసా నిచ్చారు.