చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని సహజ వనరుల్ని కాపాడుకుంటాం

నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

by చైతన్యరధం
Aug 13, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలోని సహజ వనరుల్ని కాపాడుకుంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గత ఐదేళ్ల పాలనలో యథేచ్ఛగా దోచుకున్నారు
  • శాస్త్ర, సాంకేతికంగా మైనింగ్‌ శాఖ పటిష్టతకు చర్యలు
  • నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

ఢిల్లీ(చైతన్యరథం): రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయని, వాటిని రాష్ట్ర అభ్యున్నతికి వినియోగిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్‌్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢల్లీిలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, సహాయమంత్రి డా. జితేంద్ర సింగ్‌, కేంద్ర మైనింగ్‌ శాఖ సహాయ మంత్రి సతీష్‌చంద్ర దుబే ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి జ్ఞాపిక అందించి, శాలువాతో మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన సహజ వనరులు, విభిన్నమైన ఖనిజ వనరులు ఉన్నాయని, వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే అభివృద్ధిలో దేశానికి రాష్ట్రం మార్గదర్శిలా నిలుస్తుందన్నారు. వనడియం, టైటానియం, నికెల్‌, ఫోస్పోరైట్‌, ఫాస్ఫేట్‌, గ్రాఫైట్‌, లిథియం, ప్లాటినం లాంటి విలువైన వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులని సాంకేతికంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా 1996 లో నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. మినరల్స్‌ తవ్వకాలకు 2 శాతం సీనరేజ్‌ ఫీజుగా నిర్ణయించారు. ఆ సొమ్మునే రాష్ట్ర ఖనిజాన్వేషణకు వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థ సేవలను సమగ్రంగా వినియోగించుకోవడం, మెరుగు పరచడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో రాష్ట్రంలోని మైనింగ్‌ కార్యకలాపాలపై సమగ్ర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయదలిచామని, అందుకు సహకరించాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి కాంతారావును మంత్రి కొల్లు కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ఆంధ్రప్రదేశ్‌ కు దాదాపు 972 కి.మీ.ల తీర ప్రాంతం ఉన్నందున సముద్ర ప్రాంతంలో వనరుల అన్వ్హేషణకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. తద్వారా.. పాలీమెటాలిక్‌ నోడ్యూల్స్‌, పాలీమెటాలిక్‌ సల్ఫైడ్‌లు, ఇతర వనరులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ యాక్ట్‌ 2002కి ఇటీవలి సవరణలు, ఆఫ్‌షోర్‌ ఖనిజాలున్న ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడానికి వీలు కల్పించడంపై చర్చించారు. తీరప్రాంత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ నిబంధనలను పరిశీలించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కొల్లు విన్నవించారు. ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, అందుకోసం ప్రత్యేకంగా సీ బెడ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.
కార్యక్రమంలో అస్సాం మైన్స్‌ అండ్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ శాఖ మంత్రి జోగన్‌ మోహన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య శాఖ మంత్రి శ్యాం బిహారి జైస్వాల్‌, గుజరాత్‌ పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous Post

ఏపీ ప్రభుత్వాసుపత్రులు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

Next Post

కష్టాలు తీర్చి ఆదుకోవాలి!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

కార్యకర్త
@ April 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

కార్యకర్త
@ April 2, 2026
ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist