చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పదకొండు నిమిషాల్లోనే సభ నుంచి జగన్‌, బ్యాచ్‌ వాకౌట్‌

గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం

by చైతన్యరధం
Feb 25, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పదకొండు నిమిషాల్లోనే సభ నుంచి జగన్‌, బ్యాచ్‌ వాకౌట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు
  • గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం

అమరావతి (చైతన్యరథం): అనర్హత వేటు పడకుండా అసెంబ్లీలో హాజరు వేయించుకున్న జగన్‌ సహా ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సోమవారం గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నినాదాలు మొదలుపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు చివరికి తమ డ్రామాకు తెరదింపి గవర్నర్‌ ప్రసంగిస్తూ ఉండగానే సభనుంచి వాక్‌ అవుట్‌ చేసారు. పదో నిమిషంలో అందరూ బయటకు వెళ్లిపోయారు. జగన్‌ కూడా వారితో పాటు వెళ్లిపోయారు.మొత్తంగా అసెంబ్లీలో పదకొండు నిమిషాల పాటు గడిపారు. ఉభయసభల సమావేశం కావడంతో బొత్స సత్యనారాయణ, జగన్‌ పక్క పక్కనే కూర్చున్నారు. శాసనమండలిలో బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. జగన్‌కు లేదు. అందుకే బొత్స మిగతా ఎమ్మెల్యేలతో పాటు ముందుకు వెళ్లి నినాదాలు చేయలేదు. అయితే అందరితో పాటు బయటకు వెళ్లిపోయారు. జగన్మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై తాము వాకౌట్‌ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యవహారం చూసి జనం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదైనా ప్రజాసమస్య కోసం ఇలా చేసినా కాస్తంత గౌరవం ఉండేదమో కానీ..లేని.. ప్రజలు ఇవ్వని గౌరవం కోసం జగన్‌ ఇలా మిగతా వారిని ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.
వై నాట్‌ 175 అంటూ.. ఐదేళ్ల తన విధ్వంసకర పరిపాలనతో పేట్రేగిపోయిన జగన్మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా తన స్వార్ధ బుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాడు. అసెంబ్లీకి వెళ్తున్నట్లు ఫోటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చిన జగన్‌ రెడ్డి అండ్‌ కో అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం కనీసం 10నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడలేదు అంటే…ప్రజలకు జరుగుతున్న మంచిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడని స్పష్టంగా రుజువు చేశాడు.

11 సీట్లు అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్‌ రెడ్డి అడ్డగోలుగా ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో, కోర్టుల్లో చేసే హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చేతిలో 151 సీట్లు ఉండగా ప్రజల యోగక్షేమాలను గాలికొదిలేసిన జగన్‌ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయి 11 సీట్లకు పరిమితమయ్యాడు. ప్రజలు మనల్ని ఛీ కొట్టారు…కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు…అని స్పష్టమైన తీర్పు ఇచ్చారనే ఇంగిత జ్ఞానం జగన్‌ రెడ్డికి నేటికీ రాలేదంటే…ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది. తాను అధికారంలో ఉండగా కనీసం 10శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చిలకపలుకులు పలికిన జగన్‌ రెడ్డి….నేడు 11 సీట్లు జేబులో వేసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కాకి అరుపులు అరవడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల దేవాలయం అసెంబ్లీని అగౌరవపర్చడం కాక మరేమిటి?
ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ వంటి అగ్రనాయకులు ప్రజావాణిని చట్టసభల్లో వినిపించిన దాఖలాలు లేకపోలేదు. ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జయపాల్‌ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి గొప్ప నేతలు ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభ దృష్టికి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

కానీ జగన్‌ రెడ్డి తన వితండవాదనతో ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడతాననడం తనను నమ్మిన ప్రజలను వంచన చేయడమే. తనతోపాటు తన పార్టీ సింబల్‌ మీద గెలిచిన మరో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైతం చట్టసభల్లో తమను నమ్ముకున్న ప్రజల సమస్యలపై మాట్లాడనీయకుండా వివక్షపూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నాడు. ఇలాంటి ప్రజా ద్రోహి జగన్‌ రెడ్డికి ప్రజల గురించి నోరెత్తే నైతిక హక్కు లేదు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వేర్వేరు ఘటనల్లో రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని చెప్పే జగన్‌ రెడ్డి…అసెంబ్లీలో తనకు వచ్చే అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్‌ రెడ్డి 2019-24 మధ్య ఆడిన డ్రామాలు ఇప్పుడు చెల్లడంలేదని తెలుసుకుని అసెంబ్లీలో తమ సభ్యత్వాలను కాపాడుకోవడం కోసం అటెండెన్సు వేసుకుని, సభలో కాసేపు హడావుడి చేసి పారిపోయాడు. ఇలాంటి బాధ్యత లేని జగన్‌ రెడ్డి అండ్‌ కో ప్రజాక్షేత్రంలో పని చేయరు…వాళ్లకు ప్రజల గురించి మాట్లాడే అర్హత, హక్కు రెండూ లేవు అని గుర్తుపెట్టుకోవాలి.

బెడిసికొట్టిన ఎత్తుగడ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు శాసనసభకు హాజరై తన శాసనసభ సభ్యత్వంపై వేలాడుతున్న అనర్హత వేటును తప్పించుకుందామని భావించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా.. అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి అయినా, ఇటు శాసన మండలికి అయినా సభ్యులుగా ఎన్నికైన వారు వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు తప్పదన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. సభకు రాని వైసీపీ సభ్యులతో పాటుగా ఆ పార్టీ అధినేత జగన్‌ పైనా అనర్హత వేటు తప్పదంటూ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి కాపాడుకునే ఉద్దేశంతో జగన్‌.. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు సభలో ఉన్న వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ సభ్యులతో భేటీ అయిన జగన్‌.. ప్రధాన ప్రతిపక్షం ఇవ్వని సభకు ఇక వెళ్లబోమని తీర్మానం చేశారు. ఇకపై ప్రజల్లోనే ఉంటూ పోరాడదాం అంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

అయితే.. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా అటు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం అయినా, ఇటు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అయినా.. అది సంప్రదాయం (కస్టమరీ) మాత్రమే.. దీనికి హాజరయ్యే సభ్యుల హాజరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఈ లెక్కన సోమవారం సభకు వచ్చిన వైసీపీ సభ్యుల హాజరు పరిగణనలోకి రాదు. మంగళవారం నాటి సమావేశాలకు వచ్చి రిజిష్టర్లలో సంతకం చేస్తేనే.. సభకు హాజరైనట్టు అవుతుందని చెబుతున్నారు. దీంతో సోమవారం గవర్నర్‌ ప్రసంగానికి హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకుందామన్న జగన్‌ ప్లాన్‌ బెడిసికొట్టినట్లే. మంగళవారం సభకు వస్తేనే ఆయన హాజరు పరిగణలోకి తీసుకుంటారు.

Previous Post

కుట్రల పేటెంట్‌ జగన్‌దే!

Next Post

అనర్హత భయంతో హాజరు కోసమే అసెంబ్లీకి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

కార్యకర్త
@ March 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist