చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

అవినీతి విష పుత్రిక సాక్షి ఉద్యోగి కుతంత్రం - 20

by చైతన్యరధం
May 5, 2025 at 7:20am
in చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్‌ ముఠా ఒక్కటే ఎందుకు దాడి?
  • మితిమీరిన దుర్యోధనుని అసూయతోనే కదా కురువంశం కూలిపోయింది
  • ప్రభుత్వానికి మిగిలే భూములపై వచ్చే రూ.2 లక్షల కోట్ల ఆదాయంలో కొంత భాగంతోనే అమరావతి నిర్మాణం
  • పొరుగు రాష్ట్రాలకు దీటైన రాజధాని లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
  • దేశమంతా గుర్తించేలా ఆంధ్రుల రాజధాని ఉండకూడదా?
  • అమరావతిపై విద్వేష ప్రచార దాడి రాష్ట్ర ద్రోహమే
  • మూడు ముక్కలాటతో తమ దోపిడీపై దృష్టి మళ్లించే కుట్ర చేస్తున్న జగన్‌ ముఠా
  • రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక భాగం రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేటాయించిన కూటమి ప్రభుత్వం
  • దారి మళ్లించకుండా కేంద్ర నిధులు స్థానిక సంస్థలకు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
  • సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికే
  • పీ4 ద్వారా ప్రతి కుటుంబ అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రన్న ప్రభుత్వం
  • పోలవరం` నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు సాగునీరు సరఫరా
  • 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులు మంజూరు
  • ఒకే రాజధాని` అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ సంకల్పం
  • అవినీతి విష పుత్రిక సాక్షి ఉద్యోగి కుతంత్రం – 20

‘‘వేదనలో రాజ్యం… వేడుకలో రాజధాని’’ అనే క్యాప్షన్‌తో వర్థెల్లి మురళి 04.05.2025వ తేదిన సాక్షి పత్రికలో వాస్తవాన్ని తలకిందులు చేసి మరో రివర్స్‌ వ్యాసం రాశారు. ప్రజా రాజధాని అమరావతి పున ప్రారంభ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది హాజరై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభను జయప్రదం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అమరావతి పున నిర్మాణాన్ని స్వాగతించాయి. జగన్‌ కూడా అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలకు తగ్గకుండా రాజధానిని నిర్మించాలని శాసనసభలో మాట్లాడిరది రికార్డులో ఉంది. నేడు మాట తప్పి, మడమ తిప్పి జగన్‌ ముఠా అమరావతిపై అబద్ధాలతో విద్వేష ప్రచార దాడి చేస్తున్నారు. ‘‘వేదనలో రాజ్యం-వేడుకలో రాజధాని’’ అంటూ వాస్తవాన్ని తలకిందులు చేస్తూ అసూయ వెళ్ళగక్కుతున్నారు

చలం చెప్పిన చందంగా జగన్‌ :
‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ – ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అన్న చలం సూక్తి జగన్‌ ముఠాకు కూడా సరిపోతుంది. జగన్‌ దోపిడీ ముఠా ప్రస్తుత బాధల్ని రాష్ట్ర బాధగా రుద్దే కపట ప్రచారం చేస్తున్నారు. జగన్‌ పాలనలో తమ ధన, మాన, ప్రాణాలను, ఆస్తులకు రక్షణ కోల్పోయి వేదనకు గురైన రాష్ట్ర ప్రజలందరూ నేడు సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. మితిమీరి దోపిడీ చేసిన జగన్‌ ముఠా మాత్రమే వేదనలో ఉంది. రాష్ట్ర ప్రజల వేడుక కోసం, పొరుగు రాష్ట్రాల రాజధానుల కు దీటైన రాజధాని నిర్మాణం కోసం, దేశమంతా గుర్తించేలా ఆంధ్రుల రాజధాని నిర్మాణం కోసం.. చంద్రబాబు తన ప్రతిష్టను, కఠోర కష్టాన్ని ధారబోస్తున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

దుర్యోధనుని మితిమీరిన అసూయతోనే కురువంశం నాశనం
ఫ్యాక్షనిస్టు కాకుండా ప్రజా నాయకుడైతే అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల్ని అభిమానించాలి. విద్వేషం, అసూయ లాంటి వినాశకర లక్షణాలకు దూరంగా ఉండాలి. అన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్‌ ముఠా ఎందుకు దాడి చేస్తోందో తెలియడంలేదు. అసెంబ్లీ సాక్షిగా, ఏకైక రాజధానిగా అమరావతిని సమర్థించిన జగన్‌ ఎందుకు మాట తప్పి, మడమ తిప్పారు? అమరావతిపై అబద్ధాల దాడి, విద్వేష దాడి ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రజానాయకత్వ లక్షణానికి విరుద్ధం కాదా? అందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరోదారి అన్న విధంగా లేదా? జగన్‌ ఐదేళ్ల పాలనలో మితిమీరి దోపిడీ చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. మద్యం ధరలు పెంచి లక్ష కోట్ల కుంభకోణం చేశారు. ఇలా నేరాలు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నది కూటమి ప్రభుత్వం. ఈ దోపిడీ పైనుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నది జగన్‌ ముఠా. తమ కంట్లో ఉన్న దూలాలని కప్పేట్టుకునేందుకు ఎదుటివారి కంట్లో లేని నలుసులు వెతికే కుతంత్రం చేస్తున్నది. ఇందులో భాగమే అమరావతిపై విద్వేష ప్రచారం. నేటి ధరలకు అనుగుణంగా అంచనాలు సవరించడం ప్రతి ప్రభుత్వం చేస్తున్నదే. జగన్‌ కూడా అంచనాలు రెట్టింపు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. రుషికొండ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా జగన్‌ ప్రభుత్వం ఖర్చు ఎందుకు చేసింది? అమరావతిలో దానిలో సగం కన్నా తక్కువ ఖర్చుతో చేసే నిర్మాణాలపై చేసే ప్రచారం పచ్చి అబద్ధం మాత్రమే.

ఒకే రాజధాని` అభివృద్ధి వికేంద్రీకరణ
పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగాల కల్పనకు పొరుగు రాష్ట్రాల రాజధానులకు దీటైన అమరావతి నిర్మాణం అవసరమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతి నిర్మాణంతోపాటు ఆకర్షించిన ఏడు లక్షల కోట్ల పెట్టుబడులతో అధిక భాగం రాయలసీమ, ఉత్తరాంధ్రలలో పరిశ్రమలు నిర్మించబోతున్నారు. 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులను మంజూరు చేస్తున్నారు. పోలవరం` నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే కృషి జరుగుతోంది. జగన్‌ పాలనలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన వేల కోట్లు దారి మళ్లించి వికేంద్రీకరణ పై గొడ్డలి వేటు వేశారు. సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్ళించి సామాజిక న్యాయం గొంతు కోశారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులు.. పంచాయితీలు, మున్సిపాలిటీలకు ఇచ్చి నిజమైన వికేంద్రీకరణ స్ఫూర్తి చాటింది. అలాగే సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్ళించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చి సామాజిక న్యాయం నిలబెట్టింది. అలాగే 88 లక్షల మంది సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు మహిళలకు రుణ సౌకర్యం పెంపునకు బ్యాంకర్లతో ప్రభుత్వం మాట్లాడిరది. వీటితోపాటు ప్రతి కుటుంబ అభివృద్ధికి పీ 4 పథకం ప్రవేశపెట్టింది. ఇలా దేశం గుర్తించే రాజధాని నిర్మాణంతో పాటు మూడు ప్రాంతాల అభివృద్ధి, 175 నియోజకవర్గాల అభివృద్ధి, ప్రతి పంచాయతీ, ప్రతి మునిసిపాలిటీ అభివృద్ధితో పాటు, ప్రతి కుటుంబ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ వాస్తవానికి విరుద్ధంగా జగన్‌ ముఠా రాజధాని ఒక్కటే అభివృద్ధి చేస్తున్నదని ప్రచారం చేస్తూ విద్వేషం రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. విద్వేష ప్రచారాన్ని తిప్పి కొడితేనే ప్రతి పౌరుని ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు వైకాపా మాఫియా నుండి రక్షణ కలుగుతుంది.

జగన్‌ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ
2019-24 మధ్య జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే జగన్‌ పాలనలో ఏడాదికి సరాసరి 260 మంది రౖెెతుల ఆత్మహత్యలు జరిగాయి. 2024 జూన్‌ నుండి 2025 మార్చి 25 మధ్య తొమ్మిది నెలల చంద్రబాబు పాలనలో రైతు ఆత్మహత్యలు 39 మాత్రమే. దీన్ని బట్టి జగన్‌ రైతును దగా చేయగా.. చంద్రబాబుది రైతు అనుకూల పాలన అని స్పష్టమవుతోంది. 2023-24లో జగన్‌ పాలనలో రబీ, ఖరీఫ్‌ లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్య సేకరణ చేసి రూ.1674 కోట్లు బకాయి పెట్టారు. ధాన్యం కొన్న మూడు నెలలకు గానీ నగదు చెల్లించలేదు. ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఖరీఫ్‌, రబీలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్య సేకరణ చేసి 24 గంటల్లోనే నగదు రైతుల ఖాతాలలో జమ చేశారు. జగన్‌ రైతులకు పెట్టిన బకాయిలు రూ.1674 కోట్లు కూడా కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఈ వాస్తవాలను బట్టి చూస్తే రైతులపై జగన్‌ ముఠావి మొసలి కన్నీరు అని స్పష్టం అవుతోంది.

గురజాల మాల్యాద్రి
చైర్మన్‌ : టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

Previous Post

రాష్ట్ర కమిటీ మినహా..పార్టీలో అన్ని కమిటీలు 18 లోగా పూర్తి

Next Post

విద్యను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist