చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

by చైతన్యరధం
Aug 21, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అభివృద్ధిని ఓర్వలేక దుష్ప్రచారం
  • అందుకే పులివెందులలో ఓడిరచారు
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైనా ఇంకా బుద్ధిరాలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. అభివృద్ధి సాధించామని చెప్పి ఐదేళ్లూ కాలయాపన చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లా రు. కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతోంది. ఫేక్‌ ప్రచారాలతో మనుగడ సాధిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు దిబ్బతిన్నాయని, నీరు వెళ్లడంలేదని ఫేక్‌ ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి జగన్‌ని, తన బృందాన్ని ప్రకాశం బ్యారేజ్‌పైకి వెళ్లి చూడాల్సిందిగా సూచి స్తున్నాను. ప్రకాశం బ్యారేజికి 70 గేట్లు ఉంటే 69 గేట్లు ఎత్తడంతో బ్రహ్మాండంగా నీరు పోతున్నాయి. పోతున్న నీరంతా సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయి. అలా వృధా కాకుండా ఆ నీటిని వినియోగించుకు నేందుకు రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని చంద్రబాబు ఉద్దేశం. అయితే వైసీపీ బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికి వారి ఉద్దేశం తెలపలేదు. పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ ఫేక్‌ ప్రచారాలు చేయడంలో దిట్ట. తీవ్ర వర్షాలతో అమరావతి మునిగిపోతోందని ఫేక్‌ ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకా రంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతు న్నాయి. వర్షాలు రావడం సహజం. వరదలు వస్తుంటాయి, వంకలు, వాగుల్లో నీరు రావడం జరుగుతుంటుంది. చిన్నపాటి వరద వచ్చినా అమరావతి మునిగిపోయిందని మాట్లాడుతారు. బుడమేరుకు వరదొచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగి పోతోందని ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు. పదేళ్లకో, 20 ఏళ్లకో వరదలొస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తోంది. బుడమేరు ద్వారా విజయవాడ, అమరా వతి మునిగిపోయాయని ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఫేక్‌ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అమరావతిని భ్రమరావతి అని, కమ్మ రాజధాని అని, మునిగిపోతుందని ప్రపంచ బ్యాంక్‌ అప్పు ఇవ్వదని రక రకాల కట్టుకథలన్నీ చెప్పారు. రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్‌ అన్నారు. ఇవన్నీ ఉనికిని కాపాడుకునేందుకే. వరదలు సహాయక చర్యల కోసం కొవ్వొత్తులు, అగ్గిపెట్టల కోసం 23 లక్షలు ఖర్చుపెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ఒక ఫేక్‌ ప్రచారం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించని విధంగా చంద్రబాబు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్‌ తో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబ డులు వస్తున్నాయి.

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

టీసీఎస్‌ వంటి సంస్థలకు భూములు కేటా యిస్తే వాటిపై కూడా ఆరోపణలు చేసి కోర్టుల్లో కేసులు వేశారు. తల్లికి వందనం, గ్యాస్‌ సిలెండర్లు, అన్నదాత సుఖీభవ, సూపర్‌ సిక్స్‌పై కూడా వైసీపీ ఫేక్‌ ప్రచారం చేస్తోంది. అబద్ధపు మాటల తో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తల్లికి వందనం కింద జగన్‌ ఇంటిలో ఒకరికే ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు పనులు అద్భుతంగా జరుగుతు న్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరదలు వచ్చినప్పటికీ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. రాయల సీమలో హంద్రీ-నీవా లైనింగ్‌ పనులు పూర్తయి చివరి ఆయక ట్టు వరకు కృష్ణా జలాలను తీసుకుపోతున్న ఘనత చంద్రబాబు ది. జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టుకు కూడా నేడు అడ్మినిస్ట్రేటివ్‌ మంజూరు చేసి వెయ్యి కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జగన్‌ హయాంలో మూడు సార్లు స్టీల్‌ ఫ్యాక్టరీకి టెంకాయలు కొట్టిపోయారు. ఒక్క అంగుళం పనులు కూడా ముందుకు పడలేదు. నేడు స్టీల్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. జిందాల్‌ వారితో అద్భుతంగా ఈ ప్రాజెక్టు ముందుకెళుతోంది. దానిపై కూడా ఫేక్‌ ప్రచారం. చంద్రబాబు పారదర్శక ఎన్నికల విధానాన్ని స్వాగతిస్తారు. పులి వెందుల ప్రజలు రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చూసి టీడీపీకి పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఖాళీ అవుతోంది. అనేకమంది టీడీపీలో చేరుతున్నారు. 20 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో ముందు కుపోతుంది. వైసీపీకి అధికారమిచ్చిన పని మళ్లీ చేయకూడదని ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.

Previous Post

సుప్రీంకోర్టు కాలపరిమితి వల్లే సీబీఐ దర్యాప్తు ఆగింది

Next Post

అంబటి బాగోతం బయటపెడతాం

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist