చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి నెల రోజులు ‘యోగాంధ్ర’!

అధికారులకు నారా లోకేష్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం

by చైతన్యరధం
May 21, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నేటి నుంచి నెల రోజులు ‘యోగాంధ్ర’!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • విశాఖలో 5 లక్షల మందితో నిర్వహణ
  • 26 జిల్లాల్లో 26 రోజుల పాటు యోగాభ్యసన కార్యక్రమాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలి
  • సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి
  • అధికారులకు నారా లోకేష్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం
  • 26 రోజుల కేలండర్‌ను రూపొందించాలని ఆదేశం

ఉండవల్లి (చైతన్యరథం): విశాఖలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంగళవారం మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ మనసకు దగ్గరైన కార్యక్రమం యోగా అన్నారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ ఎంతగానో అండగా నిలుస్తున్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకునే అవకాశం రాష్ట్రానికి దక్కింది. అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమం విజయవంతానికి కృషిచేయాలి. బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు మొదటి మూడు రోజులు ప్రజలను సన్నద్ధం చేయాలని సూచించారు.

26 జిల్లాల్లో 26 రోజుల పాటు రోజుకో జిల్లాలో వినూత్న యోగాభ్యసన కార్యక్రమం
యోగాంధ్రలో భాగంగా 26 జిల్లాల్లో 26 రోజుల పాటు రాష్ట్ర కార్యక్రమం కింద రోజుకో జిల్లాలో 5వేల మందితో వినూత్నంగా యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఇందులో యువత, మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, పోలీసులు, దివ్యాంగులు, ఉద్యోగులు వంటి వివిధ విభాగాలను భాగస్వామ్యం చేయాలి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ధృవపత్రాలు ఇవ్వాలి. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు జరిగే యోగా కార్యక్రమాలపై కేలండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సెలబ్రిటీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో యోగాభ్యసన కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వెయ్యి మందితో యోగా డే నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం..
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే వారి నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి. ప్రజలను సంసిద్ధం చేయాలి. విశాఖలో 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగదినోత్సవం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం ఆదేశించింది. యోగాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ చేపట్టాలని సూచించింది. యోగాంధ్ర లోగోపైనా సమావేశంలో చర్చించారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, యోగా డే నోడల్‌ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు అజయ్‌ జైన్‌, శశిభూషణ్‌, ముకేష్‌ కుమార్‌ మీనా, సురేష్‌ కుమార్‌, కోన శశిధర్‌, వినయ్‌ చంద్‌, వీరపాండ్యన్‌, హిమాంశు శుక్లా, దినేష్‌ కుమార్‌, ప్రకాష్‌ జైన్‌, విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రతా బాగ్చీ, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్‌

Next Post

పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!
ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist