చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓటమి ఖాయమని తెలిసే వైకాపా నేతల అడ్డగోలు మాటలు

తెలుగుదేశం-జనసేన కూటమిని చూసి భయపడుతున్నారు: నాగుల్ మీరా

by చైతన్యరధం
Feb 26, 2024 at 9:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓటమి ఖాయమని తెలిసే వైకాపా నేతల అడ్డగోలు మాటలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మా పొత్తులపై మీకు ఉలుకెందుకు?
  • కాపులపై అంబటిది కపట ప్రేమ
  • టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ద్వజం

అమరావతి: తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడిగా 99 సీట్లు ప్రకటించగానే వైకాపాకు దిమ్మ తిరిగి పోయిందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయిందన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావే శంలో నాగుట్మీరా మాట్లాడుతూ వైకాపా ఓటమి అంచున ఉందనే విషయం ఆ పార్టీ నాయకుల మాటల ను బట్టే స్పష్టమవుతోందన్నారు. వై నాట్ 175 అన్న జగన్రెడ్డికి టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ప్రక టించడంతో భయం పట్టుకుంది. ప్రజలు జగన్రెడ్డిని తిరస్కరిస్తున్నారని వైకాపా నాయకులకు అర్ధమయింది. చంద్రబాబు నాయుడు – పవణ్ కళ్యాణ్ కలయికతో వైకాపా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనే ప్రకటిస్తారు. దీనిపై వైకాపా నాయకులకు ఎందుకంత ఆసక్తి?, జగన్రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఎందు కు చెప్పడం లేదు?. జగన్ రెడ్డి నెల రోజులకు పైగా జాబితాలపై కసరత్తులు చేసినప్పటికీ అధికారికంగా ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేకపోయాడు. జగనరెడ్డి నియ మించిన సమన్వయకర్తల్లో కూడా ఎవరు ఉంటారో.. ఎవరు ఊడతారో తెలియని అభద్రతాభావంలో ఉన్నా రు. ఎవరు ఉంటారో, ఎవరు ఊడుతారోనని ఎమ్మెల్యే లకు ఎంపీ సీట్లు ఇస్తానంటే వద్దంటున్నారు. ఎంపీ లకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే కాదంటున్నారు. వైకా పాకు అభ్యర్థులు దొరక్క చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో పోటీకి దింపుతున్నారు, మరొకాయనను నెల్లూరు నుంచి నరసారావుపేటకు తెచ్చారు. ఇలా వైకాపా నాయకులను రెండు, మూడు జిల్లాలు దాటించాల్సిన గతి వైకాపాకు ఎందుకు పట్టింది? వైకాపా తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు లేరనడానికి ఇది సాక్ష్యం కాదా? అలాంటిది. టీడీపీ-జనసేన కూటమి 99 మందిని ఒకేసారి ప్రకటించడం సంచలనం కాదా అని నాగుల్మౌరా ప్రశ్నించారు.

అంబటికి నైతిక హక్కు లేదు..

సంబంధితవార్తలు

ఐదేళ్ల పాలన నరకం!

మీ సేవలను మరువం

మేరీమాత సమక్షంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక ప్రార్థనలు

టీడీపీ-జనసేన పొత్తు గురించి జగన్రెడ్డి మాట్లాడుతూ… సింహం సింగిల్ వస్తుందని అంటున్నారు. సింహం సింగిల్గా రాదని జగన్రెడ్డి తెలుసుకోవాలి. జగన్ రెడ్డి దుర్వార్ట్, అరాచక పాలనలో అణిచివేతకు గురైన దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు.. తెలుగుదేశం-జనసేన సంకీర్ణ ప్రభుత్వంలోనే తమకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో జగన్రెడ్డి నియంతృత్వ పాలనను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సొంతచెల్లి విమర్శలకు జగన్రెడ్డి సమా ధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుతన్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉం టుందా? కాపులపై అంబటి దొంగ ప్రేమ వలకబోస్తు న్నారు. అంబటి రాంబాబుకు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదు. వైసీపీలో కాపు నాయకులు పాత్ర ఏమిటి? కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వ లేదు. దీనిపై వైకాపా కావు నాయకులు ఎందుకు మాట్లాడలేదు?. పవన్కళ్యాణపై జగన్ వ్యక్తిగత దూష ణలు చేస్తే వైసీపీ కాపునాయకులు ఎప్పుడైనా మాట్లా దారా? రాయలసీమలో సాంప్రదాయకంగా బలిజల సీటు అయిన రాజంపేట ఎంపీ స్థానాన్ని మిథున్రెడ్డికి ఇస్తే ఎందుకు మాట్లాడలేదు? వైకాపాలో సీట్లు వస్తా యో లేదో అన్న సందేహం ఉన్న వారే అతిగా మాట్లా డుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని అందరికీ అనుకూలమైన 99 మంది అభ్యర్ధులను చంద్రబాబు నాయుడు ఒకేసారి ప్రకటిస్తే వైకాపా నాయకులకు ఉలుకెందుకు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు బాగుపడాలంటే.. జగన్రెడ్డి అక్రమ దోపిడీని ఆపాలంటే, అప్పుల ఊబిలో కూరుకు పోయిన రాష్ట్రాన్ని కాపాడాలంటే.. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావా లని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం ఉందని అందరూ భావిస్తున్నారని నాగుల్మీరా అన్నారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం పెట్టడంకాదు.. ఆ మహానుభావుడి ఆశయాలను అమలు చేయాలి. దళిత వర్గాల సంక్షేమానికి సంబంధించిన 27 పథకాలను జగన్ రద్దుచేశాడు. రూ.33వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. అంబేద్కర్ పేరున ఉన్న విదేశీ విద్య పథకానికి మహానీయుని పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్న నాడే జగన్ మోసాన్ని దళితులు తెలుసుకున్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచకపోతే.. జగన్రెడ్డి లాంటి నియంత దళితులకు సీట్లు కూడా ఇవ్వడు. విజయవాడ చరిత్రలో ఓసీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో దళితుడైన బిఎస్ జయరాజుకు అవకాశం కల్పించింది. తెలుగుదేశం పార్టీ, అది సామాజిక న్యాయం పట్ల తెలుగుదేశంకు ఉన్న చిత్తశుద్ది అని నాగుల్మౌరా అన్నారు.

టీడీపీతోనే సామాజిక న్యాయం…

సామాజిక న్యాయానికి పేటెంట్ తెలుగుదేశం పార్టీలే, సామాజిక న్యాయానికి పునాది వేసింది ఎన్టీఆర్ అయితే.. దాన్ని ఆచరణలో పెట్టింది చంద్రబాబు నాయుడు, దళితులకు, బడుగు, బలహీనవర్గాలకు తాడే పల్లి ప్యాలెస్ గేటు కూడా తెరుచుకోదని అందరికీ తెలిసిపోయింది. బలహీన వర్గాలకు జగనరెడ్డి పాలన లో తీవ్ర అన్యాయం జరిగింది. బీసీలకు 56 కార్పొ రేషన్లు ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్రెడ్డి, వాటికి ఒక్క రూపాయి అయినా నిధులు ఇచ్చారా? మైనారిటీ, జగన్ ను ఇంటికి పంపటం ఖాయం. తెలుగుదేశం జనసేన పొత్తు, సీట్లు గురించి మేం చూసుకుంటాం. వైకాపా నాయకులు వారి సీట్లు గురించి ఆలోచించుకుంటే మంచిది. అంతేకానీ, మేం అభ్యర్ధులను ప్రకటిస్తే మీ కెందుకు ఉలుకు, జగన్ రెడ్డిది దాడుల ప్రభుత్వం తప్ప అభివృద్ధి ప్రభుత్వం కాదు. ఉత్తరాంధ్రకు సుబ్బారెడ్డి, గోదావరి జిల్లాలకు మిధున్ రెడ్డి, కృష్ణా, గుంటూరులకు అయోధ్య రామిరెడ్డి, రాయ లసీమకు పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను బాధ్యు లుగా నియమించి జగన్రెడ్డి పాలన చేస్తున్నారు. ఉత్త రాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఐదు విభాగాలుగా విభజించి జగన్ రెడ్డి తన సొంత కులానికి చెందిన ఐదుగురు సామంత రాజులను నియమించుకున్నాడు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, షరీఫ్ లాంటి బీసీ, మైనారిటీ నాయకులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం లోని బలహీన వర్గాలు జగన్రెడ్డిని ఇంటికి పంపడం ఖాయమనే విషయాన్ని వైకాపా నాయకులు గుర్తించు కోవాలని నాగుల్మీరా స్పష్టం చేశారు.

Tags: అభ్యర్ధుల జాబితాకూటమిజగన్ అక్రమాలుతెలుగుదేశం-జనసేననాగుల్‌ మీరా
Previous Post

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన నిజం గెలవాలి

Next Post

మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైకాపా

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist