https://www.youtube.com/live/6fJFoP0VdcQ?feature=share
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.