చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీలో సాంకేతిక పాలనా విప్లవం!

by చైతన్యరధం
Feb 1, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తెచ్చి.. పాలనకు సాంకేతిక అనుసంధానంతో ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యంగా అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు ఆశయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్‌ అమలు చేస్తున్నారు. ప్రతి పౌరుడు తన విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకొనేలా కూటమి ప్రభుత్వం మెరుగైన పౌర సేవలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం అభినందనీయం. కాలు కదపకుండా, కాలయాపన లేకుండా, కాగితం అక్కరలేకుండా, కార్యాలయాలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే అవసరం లేకుండా సేవలు అందించడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో దేశంలోనే ముందుండే సీపం చంద్రబాబు కలల రూపమే వాట్సాప్‌ గవర్నెన్స్‌! ప్రతి పౌరుడి చేతిలో ఉండే మొబైల్‌ ఫోన్‌నే పాశుపతాస్త్రంగా మార్చారు ఐటీ మంత్రి లోకేష్‌. వాట్సాప్‌ గవర్నెన్స్‌తో పౌర సేవల స్వరూపమే మారిపోనున్నది. పారదర్శక పాలనను హక్కుగా పొందేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వెయ్యాలని మంత్రి లోకేష్‌ నిర్ణయించడం అభినందనీయం. ఇండియాలో వాట్సాప్‌ పాలన ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వాట్సాప్‌ ద్వారా 160 పౌర సేవలను అందించే విశిష్ట పథకం ఏపీలో ఆరంభమైంది. ప్రజలకు మెరుగైన సేవలు అందడంతోపాటు సమయం, డబ్బు ఆదా కావాలంటే వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఉత్తమమని ఐటీ మంత్రి లోకేష్‌ ఆలోచనల నుంచి పుట్టిందే వాట్సాప్‌ గవర్నెన్స్‌!

రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ‘మన మిత్ర’ ప్రజల చేతిలో ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన.. నినాదంతో వాట్సాప్‌ సేవలను ప్రారంభించారు ఐటీ మంత్రి నారా లోకేష్‌. ఇకనుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ 9552300009 నెంబర్‌ ద్వారా వాట్సాప్‌లో ఉచితంగా పొందవచ్చు. వాట్సాప్‌ ద్వారా అందించే సేవల్లో 80శాతం రియల్‌టైం గవర్నెన్స్‌లో పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వం- ప్రజలమధ్య వారధి వాట్సాప్‌ గవర్నెన్స్‌ కానుంది. మొదటి విడతలో 161 సేవలను అందించనుండగా, భవిష్యత్తులో 500పైగా ప్రభుత్వ సేవలకు విస్తరించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్‌, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నాక్యాంటీన్‌, సీఎంఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌ శాఖలలోని సేవలు అందించనున్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామం. కుల ధ్రువీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల వరకు వాట్సాప్‌ ద్వారా సులువుగా పొందవచ్చు. ప్రజా సమస్యలను కూడా వాట్సాప్‌ నెంబర్‌కు తెలపవచ్చు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలు స్పందించి పరిష్కరించనున్నాయి. విద్యార్థులకు ఇచ్చే విద్యార్హత సర్టిఫికెట్లపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఏపీ గవర్నమెంట్‌ వెబ్‌సైట్‌కు ఆ లింక్‌ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారముండదు. పౌరుల సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్‌, సైబర్‌ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సప్‌ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్‌ ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా వాట్సప్‌ గవర్నెన్స్‌ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రధాన దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్‌, డోనేషన్ల సేవలను అందించనున్నారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్‌ ల్యాండ్‌ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్‌ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్‌ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్‌ పేమెంట్‌ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించడం అభినందనీయం.

సంబంధితవార్తలు

విజయనగరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల స్వాగతం పలికారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

సర్టిఫికెట్లు, ధృవపత్రాలు, పన్ను చెల్లింపులువంటి అనేక రకాల పౌర సేవలు ఆన్‌లైన్‌ వ్యవస్థతో ముడిపడి వుంటాయి. వీటిని పొందేందుకు లంచాలు, అవినీతి, దళారుల ప్రమేయం తగ్గనున్నది. అట్లాగే ప్రభుత్వం సత్వర సేవలు పొందేందుకు అవసరమైన సాంకేతిక అంశాలపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరముంది. ప్రజలు కూడా అవగాహన పెంచుకుంటూ వాట్సాప్‌ సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలి. ఏదేమైనా ఇంతటి బృహత్తర పథకం కసరత్తును స్వల్ప వ్యవధిలో మొదలు పెట్టడం ఐటీ మంత్రిగా లోకేష్‌కే సాధ్యమైంది.
2014-2019 మధ్యలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ మంత్రిగావున్న లోకేష్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును న్యూఢల్లీిలో జరిగిన బిజినెస్‌ వరల్డ్‌ డిజిటల్‌ ఇండియా సమ్మిట్‌లో అందుకున్నారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరు మెరుగుపరిచినందుకు లోకేష్‌కు ఆ అవార్డు దక్కింది. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ రంగాలలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో.. దృఢమైన కార్యాచరణతో ఐటీ అభివృద్ధికి మంత్రిగా లోకేష్‌ విశేష కృషి చేస్తున్నారు. సాంకేతికాంధ్రని దేశానికి దిక్సుచి చెయ్యాలన్న చంద్రబాబు స్వప్నాన్ని సాకారం చెయ్యడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.

 

నీరుకొండ ప్రసాద్‌

Previous Post

వైసీపీ నేతల భూకబ్జా యత్నం

Next Post

పెద్దిరెడ్డినీ వదిలేది లేదు 

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist