చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కాసుల కక్కుర్తితో ఏడుకొండలస్వామికే జగన్నామాలు

by చైతన్యరధం
Sep 27, 2024 at 7:10am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అనకొండ జగన్‌రెడ్డి అండ్‌ కో పాపాలతో తిరుమల కొండ అపవిత్రమైంది. గుడిని.. గుడిలో లింగాన్ని మింగిన చందంగా కలియుగ వేంకటేశ్వరస్వామినీ వదల్లేదు. జగన్‌రెడ్డి అండ్‌ కో పాప పంకిలాలతో భక్తులకు అభయమిచ్చే ఆపదమొక్కులవాడికీ కష్టాలు తప్పలే దు. కోట్లాది మంది అత్యంత ఇష్టంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కమీషన్ల కక్కుర్తి తో కల్తీ నెయ్యితో అపవిత్రమైన వేళ ఆ వ్యవహారం బట్టబయలు కావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తులలో ఆగ్రహావేశాలు తెప్పించింది. అధికార కాంక్షతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న అహంకారంతో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు ఏడుకొండ లవాడితోనూ ఆడుకున్నారు. తిరుమల పవిత్రతను మంటగలిపి జగన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కరు ణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి భక్తుల మనోభావాలను దెబ్బతీసి అనంతపాపాలను మూటగట్టుకోవ డం చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.

నెయ్యి మాత్రమే కాదు..ఇతర పదార్థాలూ నాసిరకమే
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలను ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబా బు ఆదేశాల మేరకు ఈవో శ్యామలరావు తిరుమలలోని వివిధ విభాగాలతో సమీక్షలు చేసిన సందర్భంలో ప్రసాదాల నాణ్యత సరిగా లేదని, వాసన వస్తుందని భక్తులు ఫిర్యాదు చేశారు. నెయ్యి నాణ్యతా పరీక్షల కోసం శాంపిళ్లను గుజరాత్‌కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌ మెంట్‌ బోర్డ్‌కు పంపించారు. వారి నివేదికలో నెయ్యిలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని తేలిం ది. పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (సోయా బీన్‌, పొద్దుతిరుగుడు, ఆవాలు, అవిసెలు, పందికొవ్వు, బీఫ్‌ టాలో, చేప నూనె) కలిశాయని వెల్లడైంది. ఈ అంశంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తు చేస్తుండగా జగన్‌ రెడ్డి అండ్‌ కో దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెయ్యి కల్తీ మాత్రమే కాకుండా లడ్డూలలో వాడే జీడిపప్పు, యాలకులు, కిస్మిస్‌లు కూడా నాసిరకమే వాడారన్న నిర్ఘాంత పోయే నిజాలు బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

ఐదేళ్లూ భక్తుల విశ్వాసంతో చెలగాటం
దేవుడిపై విశ్వాసం లేని జగన్‌రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తన హయాంలో 300కు పైగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయి. నాడు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా ఘటనా స్థలాలను పరిశీలిం చలేదు సరికదా కనీసం జరిగిన అపచారాలను ఖండిరచింది లేదు. తన పదవీ కాలంలో హిందూమత ఆచారాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలపై ఏ మాత్రం విశ్వాసం చూపని ఆయన ఆలయాల పవిత్రతను దెబ్బతీశారు. క్రైస్తవాన్ని ఆచరించే జగన్‌ రెడ్డి, ఆయన కుటుంబానికి హిందూ మతం పట్ల విశ్వాసం లేదన్నది జగమెరిగిన సత్యం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఈ పదిహేను సంవత్సరాల్లో తిరుమల సందర్శనలో ‘‘నాకు తిరుమల వెంకటేశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంది’’ తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఫారంలో సంతకం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.

నాడు వైఎస్సా ర్‌ సైతం అసెంబ్లీ సాక్షిగా ఏడుకొండలు మీద విషం కక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు విది తమే. జగన్‌రెడ్డి సైతం ఆయననే అనుసరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పింక్‌ డైమండ్‌ అంటూ బ్రహ్మపదార్థాన్ని అంటగట్టి చంద్రబాబుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న ఆయన దుష్ట బుద్ధి జగద్విదితమే. అసలు పింక్‌ డైమండ్‌ ఉంటేనే కదా విచారణ చేయడానికి! తన రాజకీయ మనుగడ కోసం ఎదుటి వారి కి సైతం అవినీతిని ఆపాదించి చెప్పిన అబద్ధాన్నే వంద సార్లు చెప్పించి ప్రజలను నమ్మిం చాలని చూడటం ఆయన నైజం. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేరు.

టీటీడీని ఏటీఎంగా మార్చుకున్న జగన్‌రెడ్డి అండ్‌ కో
టీటీడీని ఆదాయ వనరుగా మార్చుకుని ఏటీఎంలా తన రాజకీయ అవసరాలకు వాడు కున్నారు జగన్‌రెడ్డి అండ్‌ కో. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం దర్శనం టిక్కెట్లతో వ్యాపారం చేసి సాధారణ భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. వీఐపీ బ్రేక్‌, సేవా టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాలు ఇలా అన్నింటిలోనూ బ్లాక్‌ మార్కెట్‌ నడిపి కోట్లు దండుకున్నారు. శ్రీవారి ట్రస్టు సహా గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు తెరతీశారు. అన్నప్రసాదం సైతం అధ్వానంగా మార్చిన వైనం..తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తులు తిరగబడిన సంఘట న దేశమంతా చూసింది. డాలర్ల కుంభకోణం, మయన్మార్‌లో శ్రీవారి తలనీలాలు పట్టు బడ్డటం, టీటీడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నిధులు రూ.5 వేల కోట్లు దారి మళ్ళించడానికి ప్రయ త్నించడం, ఈవో ధర్మారెడ్డి పీఏ సురేష్‌ని బెదిరించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేయడం, శ్రీవారి సొమ్మును కాజేసీ 2021లో ఏపీ హైకోర్టు జడ్డికి రూ.2 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు వాచ్‌తో టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేత ప్రలోభపెట్టాలని ప్రయ త్నించడం వంటి కార్యాలతో తిరుమల ప్రతిష్టను దిగజార్చడం భక్తులు మరిచిపోరు. అసలు ఏ మాత్రం అర్హత లేని, హిందువు కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించడంలోనే ఆయన ఆంతర్యమేంటనేది అవగతమవుతుంది. అప్పటి చైర్మన్‌ సుబ్బారెడ్డి పాలక మండలి సమా వేశంలో సేవల ధరలను వేలానికి పెట్టడం చూసి భక్త జనం సైతం ఛీకొట్టారు. ఇక కరు ణాకర్‌రెడ్డి కూలగొట్టాల్సిన అవసరం లేకున్నా కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసం భవనాలను కూలగొట్టించడం చూశాం. స్వామి వారి సొమ్మును సివిల్‌ వర్క్స్‌ పేరుతో దుర్వినియోగం చేయడంపైనా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వ్యవహారంలో భారీగా ముడుపులు దండుకున్నారు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లడ్డూ సహా అన్నింటి ధరలనూ పెంచేశారు. రూ.25 ఉన్న లడ్డూ ధరను కరుణాకర్‌రెడ్డి హయాంలో రూ.50కి పెంచేశారు. రూ.100 ఉన్న పెద్ద లడ్డూ ధరను రూ.200కి పెంచేశారు. ధర పెరిగితే నాణ్య త పెంచాల్సింది పోయి జంతు కొవ్వులున్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తన పాలనలో చివరి ఆరునెలల్లో రూ.1400 కోట్ల టెండర్లలోని గూడుపుఠాణి ఏమిటో కూడా తేల్చాల్సిన రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి, నాసి రకం సరుకుల వ్యవహారంలో బాధ్యులను బోనెక్కించటంతో పాటుగా జగన్‌ రెడ్డి పాలనలో ఏడుకొండల స్వామి సన్నిధిలో జరిగిన అపచారాలు, ఆకృత్యా లన్నింటిపై నిజాలు వెలుగులోకి రావడం ఖాయం. అందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పాపం ప్రక్షాళన అంటూ కొత్త నాటకం
పాపం జరిగింది జగన్‌ ప్రభుత్వ హయాంలో అయితే.. చంద్రబాబు పాపం ప్రక్షాళన కోసం పూజలు అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. హిందూమత ఆచారాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలపై ఏ మాత్రం విశ్వాసం చూపని ఆయన తగుదునమ్మా అంటూ తిరుమల సందర్శనకు బయలుదేరడం ఏ సంకేతం ఇస్తుంది. పాపం పండేసరికి తిరుమల విశిష్టత ఇప్పుడు గుర్తుకువచ్చిందా? మరి డిక్లరేషన్‌ మీద సంతకం విషయంలో మీ విశ్వా సం ఏమైంది? సతీ సమేతంగా డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లగలరా? పండిట్‌ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ బ్రాహ్మణురాలైనా..ఆమె భర్త పార్సీ కాబట్టి డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లారు. కుటుంబమంతా క్రిస్టియన్‌ మతాన్ని అనుసరిస్తున్న జగన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సిన బాధ్యత లేదా? కల్తీ నెయ్యిపై విచారణ జరిపిం చాలని ప్రధానికి లేఖ రాసిన ఆయన తన పాలనలో టీటీడీ చైర్మన్ల అవినీతిపై విచారణ కోరే ప్రయత్నం చేయరు. చేసిన పాపం చాలక లడ్డూ ప్రసాదాన్ని రాగి చెంబుతో, పందికొవ్వు, చేపనూనెలను బంగారంతో పోల్చే దుస్సాహసానికి సైతం ఒడిగట్టడం క్షమించరాని నేరం. హిందూ మతం పట్ల విశ్వాసం లేని ఆయన తిరుమల పవిత్రత గురించి మాట్లాడడం సిగ్గు చేటు. సచ్చీలురమని దొంగ ప్రమాణాలు చేస్తే నమ్ముతారనుకోవడం పొరపాటు. తిరుమల దర్శనం అంటూ భక్తులను, రాష్ట్ర ప్రజలను వంచించేందుకు కొత్త నాటకానికి తెరలేపిన జగన్‌రెడ్డిని విశ్వసిస్తారనుకోవడం అసాధ్యం.

 

సౌజన్య, అనలిస్ట్‌

Previous Post

దేవుడితో రాజకీయాలొద్దు జగన్‌రెడ్డి

Next Post

నాడు ఉక్కుపాదం..నేడు కపట ప్రేమ

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist