చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి అండ్‌ కో కబ్జా కోరల్లో అసైన్డ్‌ భూములు

by చైతన్యరధం
Oct 5, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
జగన్‌రెడ్డి అండ్‌ కో కబ్జా కోరల్లో అసైన్డ్‌ భూములు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటూ ఊదరగొట్టిన జగన్‌రెడ్డి..పేదలు అనుభవిస్తున్న అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పి స్తానంటూ రైతులకు మాయమాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల విలు వైన అసైన్డ్‌ భూములపై వైకాపా నేతలు గద్దల్లా వాలిపోయి నిలువునా మోసం చేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకు పేదలను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా అనుచరులతో భయపెట్టి చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారి భూములనే కారు చౌకగా లాక్కుని రాబందుల్లా పీక్కుతిన్నారు.
1.13 లక్షల ఎకరాలు హాంఫట్‌
జగన్‌ రెడ్డి హయాంలో జీవో 506లో పేర్కొన్న మార్గదర్శకాలను తప్పుదోవ పట్టించి తన సొంత జిల్లా కడపలో 1,007 ఎకరాల అసైన్డ్‌ భూములను అడ్డగోలుగా దోచిన విష యం అందరికి తెలిసిందే. అలా రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలకు ముందు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 1.13 లక్షల ఎకరాల భూములను వైసీపీ నేతలు చెరబట్టారు. అయితే కీలకమైన చట్టసవరణ ద్వారా 1.12 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను దోచేసుకున్నారని కూటమి సర్కార్‌ గుర్తించింది. జగన్‌రెడ్డి హయాంలో రెవెన్యూ శాఖలో చేసిన దారుణాలను వెలుగులోకి తెచ్చింది. జీవో 596కి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు, అడ్డగోలుగా నిషేధ జాబితా నుంచి బయటకు తీశారని స్పష్టమైంది.
వైకాపా పెత్తందారుల కబ్జాలు
పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందారులు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కులు కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముం దుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు వైకాపా నేతల కబందహస్తాల చేతుల్లోకి వెళ్లాయి. మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. 2003కు ముందు నగర, పట్టణ శివార్లలో ప్రభుత్వం ఇచ్చిన సాగు భూములలో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ఇప్పుడు భారీగా ధరపలుకుతున్నా యి. ఉమ్మడి విజయనగరం, విశాఖ, కడప ఇలా చాలా జిల్లాల్లో అసైన్డ్‌ భూములకు ధరలు పెరిగాయి. వీటిని అమ్ముకునేందుకు వీలుగా గత ఏడాది అక్టోబర్‌ 27న జగన్‌ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన వైకాపా పెద్దలు, ఉన్నతాధి కారులు పథకం ప్రకారంగానే అసైన్డ్‌ భూములను లాగేసుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అసైన్డ్‌ భూముల రైతులను ముందే సంప్రదించి స్వల్ప మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. ముందే భూములు చేజిక్కించుకున్న వైకాపా నేతలు, అధికారులు వెంటనే తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. ఇలా 20 వేల అసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు గత ఏడాది డిసెంబరు 19న జారీ చేసిన జీవో 596 ప్రకారం చకచక జరిగిపోయాయి.
దౌర్జన్యంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు
విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కలిపి సుమారు 500 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో విజయనగరం జిల్లాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు 180 ఉన్నా యి. విశాఖనగరంలోని ఆనందపురం, బీమునిపట్నం, పద్మనాభం, అనకాపల్లి జిల్లా చోడవ రం, మాడుగుల, అచ్యుతాపురం ఇతర చోట్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. సత్యసాయి జిల్లాలో 4127 ఎకరాలు, అన్నమయ్య జిల్లాల్లో 3330 ఎకరాలు, ప్రకాశంలో 2392, వైఎస్సార్‌ జిల్లాల్లో 2027, తిరుపతి జిల్లాల్లో 1814, నంద్యాల జల్లాలో 1494, చిత్తూరు జిల్లా 1269 ఎకరాల అసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాస్తవానికి భూములు కొనుగోలు చేయాలంటే క్రయ విక్రయదారుల మధ్య ఒప్పందాలు అడ్వాన్సుల చెల్లింపుల తర్వాత రెండు, మూడు నెలలకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అసైన్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెలువడడానికి ముందే ఒప్పందాలు జరిగినట్లు రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. 20 ఏళ్లకు ముందే అసైన్డ్‌ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటును 2023 జూలై 31 నుంచి అమలులోకి తెస్తూ గత వైకాపా ప్రభుత్వం అక్టోబరు 27న గెజిట్‌ జారీ చేసింది. ఆ వెంటనే వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగిపోయాయి. అప్పటి వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌ రెడ్డి ప్రభుత్వ పెద్దలను మెప్పించడానికి పేద ప్రజల భూములను దోచుకునే ఈ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సులభతరం చేస్తూ స్వామి భక్తి ప్రదర్శించారు. అసైన్డ్‌ భూమిపై యాజమాన్య కల్పనకు సంబందించిన చర్యలు ఆయన హయాంలోనే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను హడావుడిగా పూర్తిచేశారు. తక్కువ ధరకు పేదల నుంచి కొట్టేసిన అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌లో వైకాపా నేతలకు, ఉన్నతాధికారులకు త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేసేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ కుట్రపూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలు న్నాయి. వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగానే వ్యవసాయ భూములకు క్రయ విక్రయాలు జరుగుతు న్నాయి. ప్రాధాన్యం కలిగిన వెబ్‌ల్యాండ్‌ వివరాలు పరిశీలించకుండానే కలెక్టర్ల నుంచి అందే జాబితా ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణాల జోలికి వెళ్లవ ద్దని ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అనుమానాలు కలిగిస్తోంది.
అసైన్డ్‌ భూములు భారీగా చేతులు మారిన జిల్లాలు
జిల్లా ఎకరాలు
అన్నమయ్య 63,218
నంద్యాల 16,447
శ్రీ సత్యసాయి 12,245
తిరుపతి 4,698
చిత్తూరు 4,585
ప్రకాశం 3,643
కడప 1,007
అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ ఆపవద్దన్న గత ప్రభుత్వ అధికారి
నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 2024 జనవరి 13న జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్‌ స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ అదే నెల 13,17, 25 తేదీల్లో మొత్తం మూడు మెమోలు జారీ చేశారు. కొర్రీలు వేసి అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఆపవద్దని దీని సారాంశం.. జిల్లా కలెక్టర్ల నుంచి రిజిస్ట్రార్లకు అందిన అసైన్డ్‌ భూముల కాలమ్‌ వద్ద ఫ్రీ హోల్డ్‌ పట్టా భూమి అని పేర్కొన్నారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఆటంకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్ల జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని పేర్కొన్నారు. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ లెక్క చెప్పాలని…వాటిని నిశితంగా పరిశీలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాడు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములను జలగల్లాగా పట్టి పీడిరచి దోచుకు న్న స్కామ్‌ను బయటకు తీసి కూటమి ప్రభుత్వం వేగవంతంగా విచారణ చేపట్టి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోంది.
                                                                                                    టి.నిర్మలాజ్యోతి, అనలిస్ట్‌

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

Previous Post

కాల్‌మనీ దందాలపై ఉక్కుపాదం మోపుతాం

Next Post

యువగళంలో లోకేష్‌ను కలిశామని కక్షగట్టారు..

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో ఈవి గ్రేడ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఈవి గ్రేడ్

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist