చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

జగన్‌ మోసపు రెడ్డి నెతృత్వంలో నిధులు దొంగిలిస్తున్న చీటింగ్‌ సర్కార్‌!

పంచాయితీల నిధుల స్వాహా!

by చైతన్యరధం
Jul 5, 2022 at 10:55am
in తాజా సంఘటనలు, సంపాదకుని ఎంపిక
జగన్‌ మోసపు రెడ్డి నెతృత్వంలో నిధులు దొంగిలిస్తున్న చీటింగ్‌ సర్కార్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి:  సాధారణంగా నేరప్రవృత్తిగల కొందరు వ్యక్తులు దొంగతనాలు, మోసాలకు పాల్పడటం ఇప్పటివరకు మనం చూశాం. వివిధమోసాలకు పాల్పడి లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 16నెలలు జైలుజీవితం అనుభవించిన నేరప్రవృత్తి గల నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏకంగా ప్రభుత్వమే వివిధ వర్గాలకు చెందిన నిధులను దొంగిలించింది. వివిధ వర్గాలు, సంస్థలకు చెందిన నిధులను వారికి తెలియకుండా ఒక ప్రభుత్వమే దొంగిలించడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇదే ప్రథమం. అందుకే మేమంటున్నాం ఇది జగన్మోసపురెడ్డి ప్రభుత్వమని. కాదని చెప్పగలిగే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
మాయమైన ఉద్యోగుల జిపిఎఫ్‌ నిధులు
కంచే చేనుమేసిన చందంగా రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా వివిధ ఖాతాలనుంచి జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం నిధులు దొంగిలిస్తుండటంతో ఆయావర్గాలు హడలిపోతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని సుమారు 80వేల మంది ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలనుంచి 800కోట్లరూపాయల నిధులను ప్రభుత్వం దొంగిలించింది. గత నెల 28వతేదీన ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ ఆందోళనగా మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు డెబిట్‌ అయ్యిందని, మా నగదు ఎవరు తీసుకున్నారో తెలియడంలేదన్నారు. తన ఖాతా నుంచి రూ.83 వేలు విత్‌ డ్రా చేశారని ఆయన వాపోయారు. 90 వేల మంది జిపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్లు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మరుసటిరోజు ఆర్థికశాఖ అధికారులను కలిసిన తర్వాత మళ్లీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థికశాఖ అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఇది క్రిమినల్‌ చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్‌ అకౌంట్‌ జనరల్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీనిపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్‌ స్పందిస్తూ ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాల నుంచి ప్రభుత్వమే సొమ్ము దొంగతనం చేసిందని అన్నారు. ఇదిలావుండగా ఉద్యోగులకు సంబంధించిన సుమారు 6వేలకోట్ల రూపాయల డిఎ ఎరియర్స్‌పై కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

పంచాయితీల నిధుల స్వాహా!
ఇదిలావుండగా రాష్ట్రంలోని 12,918 పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14,15 ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు 7,660 కోట్ల రూపాయల నిధులను జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆయా పంచాయితీలకు తెలియకుండానే ఖాతాలనుంచి దొంగిలించింది. దీనిపై రాష్ట్ర పంచాయితీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్‌ డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదుచేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన గ్రామ పంచాయితీల పాలకవర్గాల అనుమతిలేకుండా కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం ఏవిధంగా తీసుకుంటుందని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దీనిపై గత మూడునెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతు న్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. పంచాయితీలకు స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి నిధులను కూడా ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించడం దారుణమని పంచాయితీరాజ్‌ చాంబర్‌ నేత వైవిబి రాజేంద్రప్రసాద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయితీలకు మైనింగ్‌ సెస్సు, ఇసుక సీనరేజి, పర్‌ కాపిటా గ్రాంటు రూపంలో సుమారు 4వేల కోట్లవరకు ప్రభుత్వం వసూలుచేసుకొని తమకు ఇవ్వకుండా పెండిరగ్‌ పెట్టిందని తెలిపారు. నిధులు విడుదల చేసేవరకు ప్రభుత్వచేసిన దొంగతనాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ పోరాడుతూనే ఉంటామని ఆయన చెప్పారు.

సంబంధితవార్తలు

జగన్‌ చేసిన దుబారా అరికడితే.. పేదల అదనపు సంక్షేమానికి సరిపడా నిధులు

ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

మనిషే అయితే జగన్‌లో మార్పు రావాలి

అభయ హస్తం నిధులనూ మింగేసిన వైసిపి ప్రభుత్వం
రాష్ట్రంలో డ్వాక్రామహిళలు అభయ హస్తం పథకం కింద ఎల్‌ ఐసిలో దాచుకున్న రూ. 2118 కోట్ల నిధులను కూడా గత ఏడాది జగన్మోసపు రెడ్డి ప్రభుత్వం దొంగిలించింది. డ్వాక్రా సంఘాల మహిళలకు చెందిన సొమ్మును వారి నుంచి అంగీకారం తీసుకోకుండా ప్రభుత్వం స్వాహాచేసింది. ఇక నుంచి సంబంధిత పథకంతో తమకు సంబంధం లేదని ఎల్‌ఐసి సంస్థ పత్రికాప్రకటన ఇచ్చేవరకు ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టింది. నిరుపేదలైన డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా చేయడం ఆడబిడ్డలను మోసగించడం కాదా? తమ బిడ్డల చదువుతోపాటు వృద్ధాప్యంలో అండగా ఉంటుందనే ఉద్దేశంతో అభయహస్తం పధకం కింద డ్వాక్రా సంఘాల్లోని పేద మహిళలు రోజుకో రూపాయి చొప్పున దాచుకోగా, ఆ నిధులను జగన్‌ రెడ్డి సర్కారు మింగేసింది. మహిళా సంక్షేమం, మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే వైసీపీ ప్రభుత్వం ఈవిధంగా దొంగతనానికి పాల్పడటం హేయం.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిధుల స్వాహా!
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన 400 కోట్ల రూపాయల కార్పస్‌ నిధులను గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం లాగేసింది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఎఫ్‌ డిలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో లాగేసింది. హెల్త్‌ యూనివర్సిటీకి జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి విదుల్చుతున్నది కేవలం 5కోట్ల రూపాయలు కాగా, 450 కోట్ల రూపాయల ఎఫ్‌ డిలపై 40 కోట్లరూపాయలవరకు వడ్డీ వచ్చేది. అయితే జీతభత్యాలు, అనుబంధ కాలేజిల్లో మౌలిక సదుపాయాలకు ఏడాది 68 కోట్లరూపాయలు ఖర్చవుతోంది. ఎఫ్‌ డిలపై వడ్డీ, ఫీజుల రూపంలో వచ్చే మొత్తం కలిపి 70 కోట్లతో బొటాబొటిగా నెట్టుకొస్తున్న హెల్త్‌ యూనివర్సిటీ నిధులను కాజేసి ఆ సంస్థ మనుగడనే జగన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. గ్రాంట్‌ పెంచాలని యూనివర్సిటీ పాలకవర్గం చేసిన విజ్జప్తులను పట్టించుకోకపోగా, ఆ సంస్థ కార్పస్‌ నిధులను సైతం ప్రభుత్వం లాగేయడం దుర్మార్గం. మొత్తమ్మీద రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ప్రభుత్వమే వివిధ సంస్థలు, వర్గాల నిధులు దొంగతనం చేయడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి పనిచేస్తే పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి కేసుపెడతారు. అయితే ఏకంగా ప్రభుత్వమే దొంగతనం చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్న సరికొత్త సమస్య ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ వర్గాల మెదళ్లలో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది.

Tags: అభయ హస్తం పథకంఆర్థిక నిపుణులుఆర్థికశాఖఇసుక సీనరేజిఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీఎమ్మెల్సీ మాధవ్‌జగన్మోసపురెడ్డిజిపీఎఫ్‌ ఖాతాలుదొంగతనాలునేరప్రవృత్తిపర్‌ కాపిటా గ్రాంటుపీఎఫ్‌ ఖాతాలుప్రావిడెంట్‌ ఫండ్‌ఫైనాన్స్‌ కమిషన్‌మైనింగ్‌ సెస్సుమోసాలుసొమ్ము దొంగతనంస్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌
Previous Post

ఆర్టీసీ చార్జీలు పెంపు పేదలపై పెనుభారం : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

Next Post

పార్లమెంటులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist