హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ. శే. బుచ్చిలింగం కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వివాహాన్నికి హాజరై నూతన వధు వరులను ఆశీర్వదించడం జరిగింది. బుచ్చిలింగం తెలుగుదేశంపార్టీకి ఎన్నలేని కృషి చేశారని అన్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తోందని అన్నారు.