చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • Dist. wise Websites
    • Ananthapuramu
    • Chittoor
    • EastGodavari
    • Guntur
    • Kadapa
    • Krishna
    • Kurnool
    • Nellore
    • Manyam
    • Prakasam
    • Srikakulam
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
    • Anakapalli
    • Kakinada
    • Eluru
    • Palnadu
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • Dist. wise Websites
    • Ananthapuramu
    • Chittoor
    • EastGodavari
    • Guntur
    • Kadapa
    • Krishna
    • Kurnool
    • Nellore
    • Manyam
    • Prakasam
    • Srikakulam
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
    • Anakapalli
    • Kakinada
    • Eluru
    • Palnadu
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్

అరబిందో కల్తీమందుల వ్యాపారం!

by చైతన్యరధం
Jun 29, 2022 at 10:37am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.మందులు బ్యాన్‌ చేస్తామని హెచ్చరించిన యుఎస్‌ ఎఫ్‌డిఏ
.అరబిందో, హెటెరో ఫార్మాలు అవినీతిమయం
.కరోనా సమయంలో రెమ్డీసివర్‌తో వేలకోట్ల దోపిడీ
.దొంగల బండి బండారం బయలుచేసిన పట్టాభిరామ్‌

అమరావతి: గత మూడేళ్లుగా కల్తీమద్యంతో రాష్ట్రంలో పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌… ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీకి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ రెడ్డి బందిపోటు దొంగల ముఠా కల్తీమందుల వ్యాపారం యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ (యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అథారిటీ) పరిశోధనలో బట్టబయలైందని తెలిపారు. అరబిందో ఫార్మా కల్తీ మందుల వ్యవహారంపై జనవరి 12, 2022 న యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారు ఆ సంస్థకు రాసిన హెచ్చరిక లేఖను పట్టాభి విడుదల చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇసుక, మద్యం, మైనింగ్‌, అక్రమాలతో ధనదాహం తీరని జగన్‌ రెడ్డి తన బినామీ అరబిందో ద్వారా అత్యంత ప్రమాదకరమైన కల్తీమందులను విక్రయిస్తూ వేలకోట్లరూపాయల అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడే మందులు తయారుచేయాల్సిన అరబిందో ఫార్మా కంపెనీ ధనదాహంతో వారి ప్రాణాలతో చెలగాటమాడటం బాధాకరమని అన్నారు. విలేకరుల సమావేశంలో పట్టాభి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
సెబీనుంచి కూడా అరబిందోకు హెచ్చరిక!

సంబంధితవార్తలు

బాబాయిని గొడ్డలిపోటుతో వేసేసిన సిఎం రాష్ట్రానికి అవసరమా?

రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్‌రెడ్డి

ఖతర్నాక్‌ కారుమూరి

జగన్‌ రెడ్డి గ్యాంగ్‌ కల్తీ మద్యం వ్యవహారం బయటపడి రెండు రోజులు గడవక ముందే ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా జగన్‌ దొంగల ముఠా కల్తీకి పాల్పడుతున్న వ్యవహారం నేడు బట్టబయలైంది. అనారోగ్యంతో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పులు చేసి మరీ మందులు కొని వాడుతుంటారు. అలాంటి మందుల్లో కూడా జగన్‌ రెడ్డి ముఠా కల్తీకి పాల్పడటం దుర్మార్గం. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా డ్రగ్‌ సర్టిఫికేషన్‌ లో ప్రామాణికంగా నిలుస్తున్న యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ (యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అథారిటీ) పరిశోధనలో అరబిందో ఫార్మా కంపెనీలో కల్తీ మందులు తయారవుతున్నాయని సంచనల విషయాలు వెల్లడిరచింది. కల్తీకి పాల్పడుతున్న అరబిందో ఫార్మా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీ కూడా. ఏ2 విజయసాయి రెడ్డికి స్వయానా వియ్యంకుడు. గతంలో జగన్‌ రెడ్డి అరబిందో ఫార్మాకు రాష్ట్రంలోని మొత్తం అంబులెన్సుల వ్యవస్థను కట్టబెట్టి రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ అరబిందో ఫార్మాలో తయారయ్యే మందుల్లో కల్తీ జరుగుతున్నదని, కల్తీని నివారించకపోతే అమెరికాలో అరబిందో మందులను నిషేదిస్తామని హెచ్చరిక లేఖలు రాసింది. దీనిని సీరియస్‌ గా తీసుకున్న సెక్యురిటీస్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)… యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ రాసిన లేఖపై అరబిందోను గట్టిగా ప్రశ్నించి ఇందులో వాస్తవాలను తమకు అందజేయాలని జూన్‌ 24 న లేఖ రాయడంతో ఈ కల్తీ మందుల వ్యవహారం బయటపడిరది. యు.ఎస్‌.ఎఫ్‌.డీ.ఏ అడిట్‌ డిస్‌ క్లోజర్స్‌ కు సంబందించి అరబిందోకు సెబీ చేసిన హెచ్చరికలు జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో ప్రచురితమయ్యాయి. అరబిందోలో తయారవుతున్న మందుల్లో కల్తీ జరుగుతున్న విషయాన్ని, యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారు అరబిందోకు రాసిన వార్నింగ్‌ లేఖలను దాచిపెట్టిండంతో ఎక్సేంజీలో లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న అరబిందోను సెబీ తీవ్రంగా హెచ్చరించింది. యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారి సూచనలు కూడా అరబిందో ఖాతరు చేయకపోవడాన్ని సెబీ తప్పుబట్టింది. దీనినిబట్టి జగన్‌ రెడ్డి దొంగల ముఠా ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి వాడే మందుల్లో కూడా ఎంత నిసిగ్గుగా కల్తీకి పాల్పడుతున్నరో అర్ధమవుతోంది.
మందులు బ్యాన్‌ చేస్తామని హెచ్చరికలు

యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ క్వాలిటీ డైరక్టర్‌ ప్రాన్సిస్‌ గాడ్విన్‌ జనవరి 12, 2022 న అరబిందోకి రాసిన లేఖలో కల్తీకి సంబంధించి అనేక విషయాలు రాసారు. ఆగష్టు, 2021లో తెలంగాణ బోరపట్ల గ్రామంలోని అరబిందో ఫార్మా యూనిట్‌ ను పరిశోధించి అరబిందో ఫార్మా వారు ప్రోడక్షన్‌లో, ప్యాకేజింగ్‌ లో సి.జి.ఎం.పి. (కరెంట్‌ గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు…. ్‌శీబతీ ఎవ్‌ష్ట్రశీసం, టaషఱశ్రీఱ్‌ఱవం శీతీ షశీఅ్‌తీశీశ్రీం టశీతీ ఎaఅబటaష్‌బతీఱఅస్త్ర, జూతీశీషవంంఱఅస్త్ర aఅస జూaషసఱఅస్త్ర సశీ అశ్‌ీ షశీఅటశీతీఎ ్‌శీ జGవీూ అని చాలా స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా అరబిందోలో తయారైతున్న ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇన్‌ గ్రీడియంట్స్‌) లో కల్తీ జరుగుతోందని విస్పష్టంగా తెలిపారు. అరబిందో మందుల తయారీలో వాడుతున్న పదార్ధాలు ఫెడరల్‌ పుడ్‌, డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ – సెక్షన్‌ 501 (A) (2దీ) ప్రమాణాలకు లోబడిలేవని, కల్తీవని వారి లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారు గుర్తించిన అంశాలపై అరబిందో వారు ఇచ్చిన సమాధానాలు సరిగా లేవని, వాటిని సరిదిద్దే ప్రయత్నం గానీ, వాటిపై కనీసం లోతైన విచారణ గానీ చేయలేదని లేఖలో ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మందుల ఉత్పత్తిలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు, చేపట్టాల్సిన కనీస నియంత్రణలు గానీ అరబిందో యాజమాన్యం పాటించడం లేదని యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ తెలిపింది. అంతేకాకుండా తక్షణం దిద్దుబాటు చర్యలు పాటించకపోతే అరబిందో పార్మా చేసుకున్న కొత్త ప్రతిపాదనలను నిలిపివేయడమే కాకుండా అమెరికాలో అరబిందో మందులు ప్రవేశించకుండా నియంత్రిస్తామని యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ తన లేఖలో హెచ్చరించింది.
ధనదాహంతో దేశప్రతిష్టను మంటగలిపారు!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ తమ సంస్థపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినందుకు అరబిందో సిగ్గుపడాలి. అరబిందో రాష్ట్ర ప్రతిష్టనే కాకుండా దేశ ప్రతిష్టను సైతం మంటగలిసిపోతోంది. తన బినామీ పీ.వి రాంప్రసాద్‌ రెడ్డికి చెందిన అరబిందో ఫార్మాలో జరిగిన కల్తీ మందుల వ్యవహారంపై జగన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి కల్తీ మందుల కంపెనీjైున అరబిందోకు 108, 104 వాహనాల బాధ్యతలు అప్పచెప్పిన జగన్‌ రెడ్డిని ఏం చేయాలి? జగన్‌ రెడ్డి, తన బినామీలు జేబులు నింపుకోవడానికి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. జూన్‌ 20, 2019 న కూడా యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారు అరబిందో ఫార్మాకు మరో లేఖ రాసారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్‌ లో సైతం కల్తీ పదార్ధాలు కనుగొన్నామని యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏ వారు హెచ్చరించారు. అయినా అరబిందో ఫార్మా తన పద్ధతి మార్చుకోలేదు. అదే తప్పుడు పనులకు పాల్పడుతుండటంతో యు.ఎస్‌.ఎఫ్‌.డీ.ఏ జనవరి 12, 2022న రెండవసారి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి జగన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?

అరబిందో, హెటిరోలు అవతకవకల మయం!
జగన్‌ రెడ్డి బినామీ కంపెనీలైన అరబిందో ఫార్మా, హెటెరో ఫార్మాలు అవినీతిమయం. జగన్‌ రెడ్డి మరో బినామీ హెటిరో ఫార్మా పార్థసారధి రెడ్డి కరోనా సమయంలో రెమెడిసెవర్‌ ఇంజెక్షన్లు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. వీటికి సంబంధించి పత్రికల్లో వివిధ శీర్షికలతో వార్తలు వెలువడ్డాయి. ‘‘నల్లబజారులో రెమెదెసెవర్‌’’, ‘‘మెడిసన్‌ మాఫియా’’, ‘‘బజారులో ధర 325 అయితే బ్లాక్‌ లో 50 వేల నుంచి లక్షా’’ అంటూ శీర్షికలతో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిని బట్టి కరోనా సమయంలో ప్రజలను ఏ రకంగా పీల్చిపిప్పిచేసి దోచుకున్నారో అర్థమవుతోంది. హైదరాబాద్‌ లోని హెటిరో ఫార్మా కంపెనీపై ఐటీ శాఖ వారు జరిపిన దాడిలో బీరువాలు బీరువాలు నోట్ల కట్టలు, అట్ట పెట్టెల్లో కరెన్సీ కట్టలు లభించాయి. ఒక్క బీరువాలోనే 5 కోట్లు కరెన్సీ కట్టలు దొరికాయి. పదుల సంఖ్యల్లోని బీరువాల్లో దాదాపు 142 కోట్ల రూపాయలు లభించాయి. జగన్‌ రెడ్డి తన దోస్త్‌ హెటెరో యజమాని పార్ధసారధి రెడ్డి కోసం కేసీఆర్‌ తో మాట్లాడి రాజ్యసభ సీటు ఇప్పించారు. కరోనా సమయంలో అత్యంత నీచంగా రెమెదెసెవర్‌ ఇంజక్షన్స్‌ బ్లాక్‌ మార్కెట్‌ చేసి కోట్లు దండుకున్న వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత జగన్‌ రెడ్డిదే. నేడు మళ్లీ అరబిందో ఫార్మా కల్తీ భాగోతం బయటపడిరది. తన బినామీ పీవీ రాంప్రసాద్‌ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏ1, ఏ2 లు అవినీతికి పాల్పడుతున్నారు. ట్విట్టర్‌ లో అసభ్యకరంగా.. ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ఎ2 విజయసాయి రెడ్డి తన అల్లుడు కంపెనీ అరబిందో కల్తీ వ్యవహారంపై సమాధానం చెప్పాలి.

రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిన జె-గ్యాంగ్‌!
చంద్రబాబునాయుడు తాను తెచ్చిన ప్రతిష్టాత్మక సంస్థల ద్వరా రాష్ట్ర, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడిరపజేశారు. జీనోమ్‌ వ్యాలీలో చంద్రబాబునాయుడు నాటిన మొక్క భారత్‌ బయోటెక్‌ ప్రపంచాన్ని గజగజలాడిరచిన కరోనాకు టీకాను కనుగొని కోవిద్‌ కు చెక్‌ పెడితే… అదే కరోనాను అడ్డుపెట్టుకొని ఫోర్‌ ట్వంటీ జగన్‌ బ్యాచ్‌ వేలకోట్లు దండుకొంది. ఇప్పుడు కల్తీ మందులతో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర, దేశ పరువును దిగజార్చారు.. ఇసుక, మైనింగ్‌ లలో చేసిన అవినీతి సరిపోక చివరకు మెడిసన్స్‌ లో కూడా ఈ విధంగా కక్కుర్తి పడటం దారుణం. ధనదాహంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మనిషే కాదు. ఆధారాలతో మేం అడిగిన ప్రతిదానికి జె-గ్యాంగ్‌ సమాధానం చెప్పి తీరాలని పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు.

Tags: ‘‘మెడిసన్‌ మాఫియా’’‘నల్లబజారులో రెమెదెసెవర్‌’’అక్రమాలుఅరబిందో ఫార్మాఅవినీతిఇసుకఏ2 విజయసాయి రెడ్డికల్తీ మద్యంకొమ్మారెడ్డి పట్టాభిరామ్‌జగన్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌పేదలఫార్మా డ్రగ్‌ సర్టిఫికేషన్‌బినామీమద్యంమైనింగ్‌యు.ఎస్‌.ఎఫ్‌.డి.ఏయునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అథారిటీవియ్యంకుడువ్యాపారం
Previous Post

నూత‌న వ‌ధు వ‌రుల‌ను ఆశీర్వ‌దించిన‌ నారా చంద్ర‌బాబు నాయుడు

Next Post

మద్యం డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జా! : వంగలపూడి అనిత

మరిన్ని వార్తలు

కేఎస్ జవహర్
తాజా సంఘటనలు

విర్రవీగుతున్న మంత్రులు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం – మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం.

Epistemerg Webadmin
@ September 23, 2023
tdp
తాజా సంఘటనలు

5 సార్లు చెక్కులపై సంతకాలు చేసి ప్రాజెక్టును ప్రతిపాధించిన వారిని సిఐడీ ఎందుకు వదిలిపెట్టారు?

Epistemerg Webadmin
@ September 23, 2023
pattabhi-tdpleader
తాజా సంఘటనలు

నేటితో 10 సంవత్సరాలు కోర్ట్ బెయిల్ పై జీవించడాన్ని పూర్తిచేసుకున్న జగన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు-పట్సటాభి

Epistemerg Webadmin
@ September 23, 2023
tdp
తాజా సంఘటనలు

టీడీపీ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల మీడియా సమావేశం. – ప్రత్యక్షప్రసారం.

Epistemerg Webadmin
@ September 22, 2023
టీడీపీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం
తాజా సంఘటనలు

టీడీపీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం. – ప్రత్యక్షప్రసారం.

Epistemerg Webadmin
@ September 21, 2023
వర్ల రామయ్య మీడియా సమావేశం.
తాజా సంఘటనలు

ఓటమి భయంతో ఫస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి – వర్ల రామయ్య మీడియా సమావేశం.

Epistemerg Webadmin
@ September 20, 2023
tdp
తాజా సంఘటనలు

దేశానికి రోల్ మోడల్ అయిన ఫైబర్ గ్రిడ్‌పై జగన్ రెడ్డి కుట్రలు సిగ్గుచేటు – ధూళిపాళ్ళ, బీదా.

Epistemerg Webadmin
@ September 20, 2023
Heart Touching Song On cbn Arrest
తాజా సంఘటనలు

5 కోట్ల ఆంధ్రుల గుండెలు పిండేస్తున్న పాట😢| Heart Touching Song On Chandrababu Arrest

Epistemerg Webadmin
@ September 20, 2023
Load More

ముఖ్య వార్తలు

palakollu lokesh

Day-207: నర్సాపురం/పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా).

Epistemerg Webadmin
@ September 8, 2023
bhimavaram yuvagalam lokesh

Day-206: భీమవరం/నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా).

Epistemerg Webadmin
@ September 7, 2023
bhimavaram yuvagalam

Day-205: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా).

Epistemerg Webadmin
@ September 6, 2023
undi yuvagalam tdp

Day-204: ఉండి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా).

Epistemerg Webadmin
@ September 5, 2023
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

చైతన్యరధం
@ November 30, 2022 10:43 AM
డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

చైతన్యరధం
@ November 17, 2022 10:59 AM
యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

చైతన్యరధం
@ November 3, 2022 10:45 AM
ఎవడబ్బ సొమ్ము జగన్‌రెడ్డీ?

ఎవడబ్బ సొమ్ము జగన్‌రెడ్డీ?

చైతన్యరధం
@ October 1, 2022 12:27 PM
మరిన్ని

తాజా సంఘటనలు

కేఎస్ జవహర్

విర్రవీగుతున్న మంత్రులు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం – మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం.

Epistemerg Webadmin
@ September 23, 2023
tdp

5 సార్లు చెక్కులపై సంతకాలు చేసి ప్రాజెక్టును ప్రతిపాధించిన వారిని సిఐడీ ఎందుకు వదిలిపెట్టారు?

Epistemerg Webadmin
@ September 23, 2023
pattabhi-tdpleader

నేటితో 10 సంవత్సరాలు కోర్ట్ బెయిల్ పై జీవించడాన్ని పూర్తిచేసుకున్న జగన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు-పట్సటాభి

Epistemerg Webadmin
@ September 23, 2023
tdp

టీడీపీ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల మీడియా సమావేశం. – ప్రత్యక్షప్రసారం.

Epistemerg Webadmin
@ September 22, 2023
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2022 తెలుగు దేశం పార్టీ. కోడెడ్ బై టెక్ బ్రైన్స్

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • Dist.wise Websites
    • Ananthapuramu
    • Chittoor
    • EastGodavari
    • Guntur
    • Kadapa
    • Krishna
    • Kurnool
    • Nellore
    • Manyam
    • Prakasam
    • Srikakulam
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
    • Palnadu
    • Eluru
    • Kakinada
    • Anakapalli

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist