అమరావతి(చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ సోమవారం సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10.00 – 11.30 వరకు ఎంటీఐ కార్యాలయంలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 – 2.30 వరకు సన్‌టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో, సీఎఫ్‌వోల సమావేశంలో పాల్గొంటారు. 2.30 – 3.00 సన్ టెక్ సిటీలో డీపీ ఆర్కిటెక్ట్స్ సమావేశంలో పాల్గొంటారు.














