చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్వేషం, విధ్వంసమే వైసీపీ ఎజెండా

హోంమంత్రి వంగలపూడి అనిత

by చైతన్యరధం
Jun 26, 2025 at 5:00pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విద్వేషం, విధ్వంసమే వైసీపీ ఎజెండా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి క్రూరత్వానికి ఆరేళ్లు
  • ప్రచార పిచ్చితో ప్రాణాలు తీస్తున్నారు
  • ఏ మొఖం పెట్టుకుని ఇళ్లకు వెళతారు
  • రప్పా రప్పా కోస్తామని వెళతారా?
  • కూటమి పాలనలో మీ ఆటలు సాగవు
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వేదిక కూల్చివేతతో 2019 జూన్‌ 25న జగన్‌ విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడు..ఆ ఘటనతోనే జగన్‌ పతనం ప్రారంభం అయింది.. దాని ఫలితమే 11 సీట్లు..అయినా బుద్ది రాకుండా విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు..కూటమి పాలనలో వారి ఆటలు సాగవు.. లా అండ్‌ ఆర్డర్‌ అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యా లయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విధ్వంసమే ఎజెండాగా జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలన సాగింది. రూ.8 కోట్లతో కట్టిన ప్రజా వేదికను కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి కూల్చాడు. .ఇప్పటికీ ఆ శకలాలు అక్కడే ఉన్నాయి. అధికారం పోయినా కూడా హింసా వాతావరణాన్నే సృష్టించాలని జగన్‌రెడ్డి యత్నిస్తు న్నాడని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేసి మూసేశాడు ..ఎక్కడా సిమెంట్‌ రోడ్లు వేసిన పరిస్థితి లేదు.. పోలవరాన్ని మూలన కూర్చోబెట్టాడు..అమరావతిని శ్మశానంతో పోల్చి మూడు ముక్క లాట ఆడాడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టా రు. ప్రశ్నిస్తే రోడ్లపై కొట్టారు..ఎక్కువగా ప్రశ్నిస్తే హత్యలు చేశారు. నాడు అన్ని వ్యవస్థలను జగన్‌ రెడ్డి నిర్వీర్యం చేశాడు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు. చీప్‌ లిక్కర్‌పై కూడా రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌రెడ్డే. ఆడ వారిపై బూతులు తిట్టించాడు.. అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ను కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. నేడు సిగ్గులేకుండా వైసీపీ మూకలు బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డా రు.

కూటమి పాలనలో ప్రశాంతంగా ప్రజలు
నాడు జగన్‌రెడ్డి బయటకు రావాలంటే పరదాలు ఉండాలి, చెట్లు నరకాలి, షాపులు మూసేయాలి.. మీటింగ్‌ పెట్టాలంటే టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేయాలి. జగన్‌ రెడ్డి గురించి సోషల్‌ మీడియాలో గెట్టిగా ప్రశ్నిస్తే సీఐడీ కేసులు పెట్టి ఇరికించా రు. వయసుతో సంబంధం లేకుండా అరెస్టులు చేశారు. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్య ప్రజలను అనేక రకాలుగా హింసించారు. ఈరోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎక్కడా పరదాలు లేవు,..చెట్లు నరకడం లేదు.. షాపులు మూసివేడయం లేదు.. హౌస్‌ అరెస్టులు లేవు. చనిపోయి ఏడాది అయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శకు వెళతానన్నా కూడా జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావా లో అంత సెక్యూరిటీని ఇచ్చాం. నాడు జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో బిక్కుబిక్కుమంటూ జనం గడిపారు. లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ధర్నా చేస్తే వారిపై కూడా కేసులు పెట్టారు. విధ్వంసానికి, విద్వేషానికి జగన్‌ రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌. కూల్చి వేతలు తప్ప కట్టడాలు చేతగాని పరిస్థితి. జగన్‌ జే ట్యాక్స్‌కు భయపడి పరిశ్రమలు పారిపోయాయి. పరిశ్రమలు ఏపీలోకి రావాలంటే జగన్‌రెడ్డి కమీషన్‌, వాటాలకు భయపడి రాని పరిస్థితి. అటువంటి స్థితి నుంచి నేడు చంద్రబాబు పాలన చూసి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడటమే కాకుండా ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం

చంద్రబాబు విజన్‌తో అభివృద్ధి పథం
2047 విజనే కాకుండా.. ఐదేళ్ల విజన్‌ ప్లాన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చంద్రబాబు ముందుకు తీసుకెళుతుంటే అది ఓర్చుకోలేక వైసీపీ మూకలు ఉద్ధండ పండితుల్లా మాట్లాడుతున్నా రు. జగన్‌ పాలనలో ఆగస్టు 15న రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డుపై పొడిచి చంపితే ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లా డలేదు. జగన్‌రెడ్డి పాలనలో ఎన్నో హత్యలు, అరాచకాలు జరిగినా ఒక్క మాట మాట్లాడలేదు. నేడు 11 సీట్లకు దిగజారిపోవడంతో ఎక్కడ ఎవరు చనిపోతారా.. శవ రాజకీయం చేద్దామా అని ఎదు రు చూస్తూ హింసా రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడు. రప్పా రప్పా కోస్తామంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. కూటమి పాలన లో వైసీపీ నేతల ఆటలు సాగవని హితవుపలికారు.

అరాచక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి
జనాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఆడబిడ్డలను అవ మానించేలా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది ఉండదని హెచ్చరించారు. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. మేము నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా అంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వకుండా బెట్టింగ్‌ పెట్టి చనిపోయిన వ్యక్తి కోసం పరామర్శ పేరుతో వెళ్లి ముగ్గురు ప్రాణాలు తీశాడు. తన కార్యకర్త తన కారు టైర్‌ కింద నలిగి చనిపోతున్నా పట్టించుకోలేదంటే అతని మనస్త త్వం ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బాబాయి హత్య, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా నుంచి మొదలుకుని.. మొన్న పోలీసులపై చెప్పులు విసరడం, మహిళలపై దాడులు చేయించడం అందరూ గమనిస్తున్నారు. మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఇంటింటికి వెళతారు.. రప్పా రప్పా కోస్తామని వెళతారా? జనాల వద్దకు వెళితే జనం మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని బల్లగుద్ది చెబుతారు. అమ్మకు వందనం ఇచ్చాం..మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం..డీఎస్సీ ఇవ్వబోతున్నాం.. రైతులకు ధాన్యం బకాయిలు ఇచ్చాం..త్వరలోనే మహిళలకు ఉచిత బస్‌ అమలు చేయబోతు న్నాం. రైతులకు ఖాతాల్లో నగదు వేయబోతున్నాం. కూటమి ప్రభు త్వం చేస్తున్న మేలును ప్రజలు గమనిస్తున్నారు.. ఎవరిది మంచి ప్రభుత్వమే ప్రజలే అర్థం చేసుకుని అరాచక శక్తులపై అప్రమ త్తంగా ఉండాలని సూచించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2025

Next Post

విశాఖ వస్తున్నాం..!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

కార్యకర్త
@ July 6, 2026
61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్
ఆంధ్రప్రదేశ్

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

చైతన్యరధం
@ July 6, 2026
సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం
ఆంధ్రప్రదేశ్

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం

చైతన్యరధం
@ July 6, 2026
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

చైతన్యరధం
@ July 6, 2026
నలగంపల్లి నెట్ జీరో విధానం
ఆంధ్రప్రదేశ్

నలగంపల్లి నెట్ జీరో విధానం

చైతన్యరధం
@ July 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2026

కార్యకర్త
@ July 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

కార్యకర్త
@ July 4, 2026
ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ
ఆంధ్రప్రదేశ్

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

చైతన్యరధం
@ July 4, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు చెక్

చైతన్యరధం
@ July 6, 2026
సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం

చైతన్యరధం
@ July 6, 2026

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

చైతన్యరధం
@ July 6, 2026
నలగంపల్లి నెట్ జీరో విధానం

నలగంపల్లి నెట్ జీరో విధానం

చైతన్యరధం
@ July 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist