చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

20 సూత్రాల కార్యక్రమం అమలులో..

స్వర్ణాంధ్ర `2047 విజన్‌ లక్ష్యం

by చైతన్యరధం
Oct 20, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
20 సూత్రాల కార్యక్రమం అమలులో..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్వర్ణాంధ్ర `2047 విజన్‌ లక్ష్యం
  • కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఉద్ఘాటన
  • సచివాలయంలో బాధ్యతల స్వీకారం

అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర ` 2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేస్తామని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో లంకా దినకర్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ పెద్దల సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈ బాధ్యతలను చేపట్టామని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ 2047 కార్యక్రమాన్ని చేపడితే, 2.40 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కృషితో ఈ లక్ష్య సాధనను ఎంతో సునాయాసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రాయోజిక పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతంగా అమలు చేసే దిశగా తాను అడుగులు వేస్తున్నట్లు దినకర్‌ తెలిపారు.
మహిళా సాధికారత దిశగా..

దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళా సాధికారత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. దేశంలోని నిరుపేద మహిళలందరినీ లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘‘లక్‌ పతీ దీదీ’’ పథకాన్ని అమలు చేయడంతో పాటు చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ను వచ్చే ఎన్నికల నుండి అమలు చేసేందుకు కూడా ప్రధాని నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మహిళా సాధికారత సాధనకు ముఖ్యమంత్రి కూడా పలు పథకాలను అమలు చేస్తున్నారని దినకర్‌ తెలిపారు.
జల్‌జీవన్‌ మిషన్‌లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

గత ప్రభత్వం ఐదేళ్లలో కేంద్ర నిధులను దారి మళ్లించి తమ ఇష్టానుసారం వినియోగించుకోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదన్నారు. 2019 ఆగస్ట్‌లో కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించే సమయంలో దేశవ్యాప్తంగా 16.75 శాతం గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్‌ ఉంటే అప్పటికే రాష్ట్రంలో 32 శాతం గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయన్నారు. పథకం అమలైన తరువాత 2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 70 శాతం గృహాలకు కుళాయి కనెక్షన్లు పెరగ్గా, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం 35 శాతం గృహాలకే కుళాయి కనెక్షన్లను పరిమితమయ్యాయన్నారు. ఫలితంగా ప్రస్తుత రేట్ల ప్రకారం వ్యయం అధికంగా పెరిగిపోవడం వల్ల గతంలో రూ.26 వేల కోట్లతో పూర్తికావాల్సిన పనులు నేడు రూ.54 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. అయినప్పటికీ ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎంతో శ్రద్ధ చూపుతూ, అందుకు తగ్గట్టుగా కేంద్ర నిధులకు మ్యాచింగ్‌ నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని దినకర్‌ చెప్పారు.
నీతి ఆయోగ్‌ సుస్థిత అభివృద్ది సూచికలకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దినకర్‌ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన నేషనల్‌ గోకుల్‌ మిషన్‌ పథకం కింద రాష్ట్రంలో ఆవు నెయ్యి ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలనే లక్ష్యంతో ఈ మిషన్‌ అమలుకు, జల్‌ జీవన్‌ మిషన్‌ అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, తొలుత ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణన
యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్‌ సెన్సస్‌ (నైపుణ్య గణన)ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలో చేపట్టారన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న గణన వల్ల సరైన వ్యక్తికి సరైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనే ఆశాభావాన్ని దినకర్‌ వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో నత్తనడకన ఇళ్ల నిర్మాణం

రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు పెంచడమే కాకుండా ఫసల్‌ భీమా యోజనా పథకాన్ని కేంద్రం ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి ఆసరాగా నిలిచేందుకై సామాజిక భద్రతా కార్యక్రమం అమల్లో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకాన్ని పెద్ద ఎత్తున అమలుచేస్తూ దేశంలో 80 కోట్ల మందికి, రాష్ట్రంలో 2.70 కోట్ల మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నారన్నారు. నిరుపేదలకు శాశ్వత గృహవసతి కల్పన కోసం దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఈ పథకం క్రింద 4 కోట్ల గృహాలను పూర్తి చేశారని, అదనంగా మరో 3 కోట్ల గృహాలను మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి అత్యధిక మొత్తంలో 25 లక్షలను గృహాలను కేంద్రం మంజూరు చేసిందని, అయితే గత ఐదేళ్లలో వాటి నిర్మాణం ఎంతో మందకొడిగా సాగిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. ప్రతి గృహాన్ని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున రాయితీలతో ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నదన్నారు. ఈ పథకం క్రింద ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ ద్వారా ఆదాయాన్ని సమకూర్చునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారన్నారు.

Previous Post

రాష్ట్రంలో పారదర్మకంగా ఉచిత ఇసుక విధానం

Next Post

గుడివాడ నియోజకవర్గంలో.. తీరనున్న తాగునీటి కష్టాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

కార్యకర్త
@ March 27, 2026
ఏలూరు జిల్లా పురోగతిపై
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏలూరు జిల్లా పురోగతిపై

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist