చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

శాసనసభలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

by చైతన్యరధం
Aug 20, 2026 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆళ్లగడ్డ డిగ్రీ కాలేజీకి నూతన భవనాన్ని నిర్మిస్తాం
  • 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం
  • త్వరలో అమరావతి సెంట్రల్ లైబ్రరీ డిజైన్ ఫైనల్
  • విశాఖ, రాయలసీమ కేంద్రంగా జోనల్ లైబ్రరీలు
  • శాసనసభలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళా శాల శాశ్వత భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ప్రభు త్వం వద్ద ఉన్న ప్రతిపాదనలకు సంబంధించి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సొంత భవనాలు అవసరమైన ఒక్కొక్క డిగ్రీ కాలేజీ పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి రూ.15 కోట్లు ఖర్చవు తుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పా టు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో నిధులు కూడా సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఆళ్లగడ్డకు డిగ్రీ కాలేజీకి సంబంధించి మొదటి సంవత్సరం కేవలం 18 మంది పిల్లలు ఉంటే, 2025-26 సంవత్సరానికి 103 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలో చేరారు. ఈ కళాశాలకు కావాల్సిన భూమి ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భవనాలు, ప్రత్యేకంగా క్లాస్ రూము లు కావాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి గతంలో అక్కడకు వెళ్లినప్పుడు కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారు..తిరిగి కట్టించాలని ఎమ్మెల్యే అఖిలప్రియ అడిగారు. ఈ మొత్తాన్ని ఎస్టిమేట్ చేసి ప్రత్యేకంగా సాస్కి స్కీమ్ కింద పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వం తీసు కుంటుంది. అవసరమైన మేరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. ఇంకా అవసరమైన ల్యాబ్స్, కంప్యూటర్స్, బెంచీలు హామీ ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే పీ4 కింద సమకూర్చు కోవాలని మంత్రి సూచించారు.

9 నెలల్లో కడప గ్రంథాలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం
కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీరెడ్డి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్ట డం జరిగింది. ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం. సుమారు కోటి రూపాయలతో ఇక్కడ పిల్లలకు అవసరమైన వసతులు, కాంపిటీటివ్ పుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. దీనివల్ల రాత్రి 8 గంటలకు కూడా అక్కడ 300 మంది వరకు ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. నియోజ కవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కొన్నిచోట్ల ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసి కొత్త ఇన్‌ఫ్రా ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా గ్రంథాలయాలకు చేరాల్సిన సెస్సును సీఎఫఎంఎస్ ద్వారా డైరెక్ట్‌గా ట్రెజరీకి తెచ్చారు. ఆ విషయాన్ని సీఎం, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఈ ఏడాది నుంచి ఆ నిధులు మా శాఖకు అందిస్తున్నారు. తొమ్మిది నెలల్లో కడప గ్రంథాలయాన్ని పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

దాతల సహకారంతో బలోపేతానికి అవకాశం
ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థానాలకు చేరిన అలూమినీల ద్వారా నిధులు సమకూరిస్తే గ్రంథా లయాలను మరింత బలోపేతం చేయడానికి అవకాశమేర్పడు తుంది. గుంటూరులో ఎంపీ, ఎమ్మెల్యేలు సంయుక్తంగా సీఎసఆర్ నిధులతో జోనల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశారు. మండలి బుద్దప్రసాద్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సెంట్ర ల్ లైబ్రరీ, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ రెండూ ఇంటిగ్రేట్ చేసి అద్భుతమైన సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ సెంటర్, తెలుగు కల్చరల్ సెంటర్ అమరావతిలో ఒకే క్యాంపస్‌లో ఏర్పా టు చేస్తాం. త్వరలో డిజైన్ ఫైనలైజ్ చేసి దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసే బాధ్యత తమదని లోకేష్ తెలిపా రు. చదవడం వల్ల క్రియేటివిటీ, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. పిల్లలను స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లకు దూరం పెట్టడంలో గ్రంథాల యాలు కీలకపాత్ర వహిస్తాయి.

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. కొన్ని చోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. ఇందుకు ఒక కార్యాచరణ రూపొందించాం. రాబోయే మూడేళ్లలో అవి పూర్తిచేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ఉన్న అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అది ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తే విద్యార్థులు, యువతకు పోటీపరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి దీటుగా విశాఖలో ఏర్పాటు చేస్తాం. రాయలసీమ కేంద్రంగా కూడా అద్భుతంగా, అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ యాంపి థియేటర్, ఆడిటోరియం, పోటీపరీక్షలకు కావాల్సిన పుస్తకాలు ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Previous Post

ఉన్నత విద్యలో సంస్కరణలు

Next Post

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist