చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

4 గిగావాట్ల విద్యుదుత్పత్తి!

రామాయపట్నం పోర్టువద్ద ఫర్నిచర్‌ క్లస్టర్‌ సిటీకి ఆసక్తి చూపిన స్వీడన్‌ సంస్థ

by చైతన్యరధం
Nov 14, 2025 at 6:14am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
4 గిగావాట్ల విద్యుదుత్పత్తి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌
  • సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం
  • అనకాపల్లి జిల్లాలో టాయ్‌పార్క్‌ ఏర్పాటు చేయనున్న పాల్స్‌ ప్లష్‌ సంస్థ
  • రామాయపట్నం పోర్టువద్ద ఫర్నిచర్‌ క్లస్టర్‌ సిటీకి ఆసక్తి చూపిన స్వీడన్‌ సంస్థ

విశాఖపట్నం (చైతన్య రథం): 4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్‌రంగంలో పెట్టుబడులకు హీరో ప్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఎండీ రాహుల్‌ ముంజాల్‌ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ -ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సీఎండీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గ్రీన్‌ ఎనర్జీ, హైబ్రీడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. డెడికేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు రామాయపట్నం వద్ద అత్యాధునిక ఫర్నిచర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్వీడన్‌ కు చెందిన జూల్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్‌ సీఈఓ టామ్‌ ఓలాండర్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేయనున్నామని జూల్‌ సంస్థ తెలిపింది.

నార్వే, స్వీడన్ల నుంచి భారీ దుంగలను దిగుమతి చేసుకుని డోర్లు, విండోలు లాంటి ఉత్పత్తులతో పాటు ప్రీ ఫాబ్రికేషన్‌ విధానంలో ఇళ్లను కూడా రూపొందిస్తామని జూల్‌ సీఈఓ టామ్‌ ఓలాండర్‌ సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల్లో ఫర్నిచర్‌ క్లస్టర్‌ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అమరావతి నగరంతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడిరచారు. అనంతరం ప్రముఖ ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్‌ ప్లష్‌ టాయ్స్‌ సంస్థ అధ్యక్షుడు అజయ్‌ సిన్హా ముఖ్యమంత్రిని కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద టాయ్‌ పార్క్‌ ఏర్పాటుపై చర్చించారు. చైనా తరహాలో ఆట బొమ్మల తయారీకి సంబంధించిన ఎకోసిస్టంను తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం బొమ్మల తయారీలో స్థానికంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలని సీఎం ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది.

కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు.

Previous Post

రాష్ట్రానికి పెట్టుబడుల వరద

Next Post

ఎరువుల ఫ్యాక్టరీకి కోరమండల్‌ రెడీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026

కార్యకర్త
@ October 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-10-2026

కార్యకర్త
@ October 10, 2026
ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

చైతన్యరధం
@ October 10, 2026
50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-10-2026

కార్యకర్త
@ October 9, 2026
నేతలంతా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలి
ఆంధ్రప్రదేశ్

నేతలంతా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలి

చైతన్యరధం
@ October 9, 2026
Load More

ముఖ్య వార్తలు

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం

బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం

చైతన్యరధం
@ October 9, 2026
‘తల్లికి వందనం’కు . రూ.10,208 కోట్లు 

‘తల్లికి వందనం’కు . రూ.10,208 కోట్లు 

చైతన్యరధం
@ October 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

చైతన్యరధం
@ October 10, 2026
50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist