ఇప్పటి వరకు నడిచిన దూరం 661.4 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 11.3 కి.మీ.
53వరోజు (28-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
9.00 – గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.00 – బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10,20 – మల్లపల్లిలో ఇటుకతయారీ కార్మికులతో భేటీ.
12.30 – పాలసముద్రం క్రాస్ వద్ద బిసిలతో ముఖాముఖి.
1.30 – పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామం.
2.30 – పాలసముద్రం క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
2.35 – పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో సమావేశం.
2.55 – బెల్లాలచెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.
సాయంత్రం
3.30 – మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
4.25 – ఎస్ఎల్ఎపి కంపెనీ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.15 – గుడిపల్లిలో స్థానికులతో మాటామంతీ.
6.50 – నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ.
7.15 – నల్లగొండ్రాయనిపల్లి విడిది కేంద్రంలో బస.