మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి పురస్కరించుకొని దళితులు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం కోసం 11వ తేదీ ఉదయం 8గం. ల నుండి పాలకొల్లు మండలం నుంచి సామాజిక చైతన్య పాదయాత్ర ప్రారంభమవుతుందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ పాదయాత్ర లో ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదర సోదరీమణులు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.