ధాన్యం కొనాలని అడిగిన రైతులను ఎర్రిపప్పలంటారా? నారా లోకేష్
అదే పదంవాడి జగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా? ధాన్యం కొనమని అడగడం రైతులు చేసిన తప్పా? వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు జగన్ కు ...
అదే పదంవాడి జగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా? ధాన్యం కొనమని అడగడం రైతులు చేసిన తప్పా? వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు జగన్ కు ...
జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నగారి శత ...
LIVE : Day 86 ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర https://www.youtube.com/watch?v=znX13T7fbeI
ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి ఇన్చార్జ్ మొత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో 10 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి ...
టిడిపితోనే ఆర్ధిక వ్యవస్థ బలోపేతం నిరుపేదలకు అండగా టిడిపి జండా తప్పుడు ఆరోపణలకు ఎంతో క్షోభపడ్డాను ఏం ఘనకార్యం చేశారని స్టిక్కర్లు జగన్ ను నమ్ముకున్న పోలీసులు ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కడపకు రానున్నారు. ఉదయం నగరంలోని బిల్టప్ దగ్గర గల పుత్తా ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన సభాస్థలిలో జరగనున్న ...
పేదల ఆర్ధికాభివృద్ధికి టిడిపి కృషి భాగస్వాములు కావాలని ప్రవాసులకు పిలుపు సంపద సృష్టి టిడిపికే సాధ్యం అంబేద్కర్ కలను నిజం చేసిన ఎన్టీఆర్ జగన్ హయాంలో దళితులపై ...
ఎన్నికల్లో లబ్ది కోసం పికె డైరెక్షన్లో కోడికత్తి దాడి కుట్ర చేసినట్లు నేటి ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌తో జగన్ రెడ్డి బండారం బట్టబయలైంది. తన కుట్రను కప్పిపెట్టుకోవడానికి తెలుగు ...
జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్ వార్ కాదు..క్లాస్ వార్ అని, పేదలు... పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పడం చూస్తే నవ్వొస్తోం ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. ఒకే భావజాలం కలిగిన ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...